బిగ్ బాస్‌లో నటి ఆత్మహత్యాయత్నం.. క్షణాల్లోనే కంటెస్టెంట్ ఎలిమినేషన్..

ఇప్పుడు ఈ ఒక్క న్యూస్ దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. నిజంగానే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఇది తెలుగులో మాత్రం కాదు.. తమిళ బిగ్ బాస్ షోలో ఈ ఘటన జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 8:38 PM IST
బిగ్ బాస్‌లో నటి ఆత్మహత్యాయత్నం.. క్షణాల్లోనే కంటెస్టెంట్ ఎలిమినేషన్..
మధుమిత బిగ్ బాస్ తమిళ్ (Source: Twitter/Tamil Bigg Boss)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 8:38 PM IST
ఇప్పుడు ఈ ఒక్క న్యూస్ దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. నిజంగానే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఇది తెలుగులో మాత్రం కాదు.. తమిళ బిగ్ బాస్ షోలో ఈ ఘటన జరిగింది. ఇది తెలిసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఈ షోపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. తమిళ లేడీ కమెడియన్ మధుమిత బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు సుసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళంలో ఒరుకల్‌ ఒరు కన్నాడీ సినిమాలో చిత్రంలో సంతానం లవర్‌గా మధుమిత నటించింది.
Bigg Boss Tamil contestant Madhumitha suicide attempt news goes viral in social media and Organizers sent out her immediately pk ఇప్పుడు ఈ ఒక్క న్యూస్ దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. నిజంగానే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఇది తెలుగులో మాత్రం కాదు.. తమిళ బిగ్ బాస్ షోలో ఈ ఘటన జరిగింది. bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 tamil,tamil bigg boss 3,bigg boss 3 tamil kamal haasan,madhumitha suicide attempt,madhumitha,madhumitha sucide attempt,mathumitha sucide attempt,madhumitha evicted,madhumitha suicide,tamil bigg boss 3 madhumitha suicide attempt,madhumitha to suicide attempt in 'bigg boss 3'?,madhumitha bigg boss fight,madhumitha bigg boss,madhumitha interview,tamil bigg boss contestant madhumitha attempt suicide,madhumitha sucide,jangiri madhumitha,madhumitha to suicide attempt,tamil cinema,బిగ్ బాస్,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 తమిళ్,మధుమిత సూసైడ్ అటెంప్ట్,తమిళ్ సినిమా
మధుమిత బిగ్ బాస్ తమిళ్ (Source: Twitter/Tamil Bigg Boss)

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈమె. మధుమిత నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. ఈ మధ్యే ఈమె బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది. అక్కడే 50 రోజులకు పైగా ఉంది. ఈమె కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో ఇంటి సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఒత్తిడి తట్టుకోలేక చేయి కోసుకుంది ఈమె. అక్కడ యుద్ధ వాతావరణం తట్టుకోలేక బయటికి రావాలని ఫిక్స్ అయిపోయి.. ఎలాగైనా బయటకు రావాలని ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Bigg Boss Tamil contestant Madhumitha suicide attempt news goes viral in social media and Organizers sent out her immediately pk ఇప్పుడు ఈ ఒక్క న్యూస్ దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. నిజంగానే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఇది తెలుగులో మాత్రం కాదు.. తమిళ బిగ్ బాస్ షోలో ఈ ఘటన జరిగింది. bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 tamil,tamil bigg boss 3,bigg boss 3 tamil kamal haasan,madhumitha suicide attempt,madhumitha,madhumitha sucide attempt,mathumitha sucide attempt,madhumitha evicted,madhumitha suicide,tamil bigg boss 3 madhumitha suicide attempt,madhumitha to suicide attempt in 'bigg boss 3'?,madhumitha bigg boss fight,madhumitha bigg boss,madhumitha interview,tamil bigg boss contestant madhumitha attempt suicide,madhumitha sucide,jangiri madhumitha,madhumitha to suicide attempt,tamil cinema,బిగ్ బాస్,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 తమిళ్,మధుమిత సూసైడ్ అటెంప్ట్,తమిళ్ సినిమా
మధుమిత బిగ్ బాస్ తమిళ్ (Source: Twitter/Tamil Bigg Boss)

దాంతో వెంటనే ఆమెను హౌస్‌ నుంచి బయటకు పంపేశారు నిర్వాహకులు. తమిళ బిగ్ బాస్ షోలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు.. గత సీజన్‌లో సంచలన నటి ఒవియా కూడా అలానే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్విమ్మింగ్ పూల్‌లో దూకిన ఆమెను మిగిలిన ఇంటి సభ్యులు కాపాడారు. అప్పుడు ఈ షోపై చాలా మంది ఫిర్యాదు చేసారు. మరిప్పుడు మధుమిత కేసులో ఏం జరుగుతుందో చూడాలి.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...