• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS SEASON 4 CONTESTANT ARIYANA GLORY AND AVINASH RAIN SONG ROMANCE SONG VIRAL IN INTERNET NR

Ariyana Glory: ఛీ ఛీ.. తడిచిన చీరతో అన్నీ వదిలేసి రొమాన్స్!

Ariyana Glory: ఛీ ఛీ.. తడిచిన చీరతో అన్నీ వదిలేసి రొమాన్స్!

ariyana glory

Ariyana Glory: బుల్లితెరపై ఒకప్పుడు కూడా స్పెషల్ ఈవెంట్స్ జరిగేవి.. ఒకప్పుడు కూడా రొమాన్స్ షోస్ ఉండేవి.. కానీ ఇప్పుడు ఉన్నట్టు ఉండేవి కాదు. కుటుంబం అంత కలిసి ఈ షోస్ చూసేలా అప్పట్లో ఉండేవి.

  • Share this:
    Ariyana Glory: బుల్లితెరపై ఒకప్పుడు కూడా స్పెషల్ ఈవెంట్స్ జరిగేవి.. ఒకప్పుడు కూడా రొమాన్స్ షోస్ ఉండేవి.. కానీ ఇప్పుడు ఉన్నట్టు ఉండేవి కాదు. కుటుంబం అంత కలిసి ఈ షోస్ చూసేలా అప్పట్లో ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లలతో టీవీ చూడాలంటేనే భయం వేసేలా అసభ్య పదజాలంతో.. అసభ్యకరమైన రొమాన్స్ తో షోస్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆడామగా అనే తేడా లేకుండా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అరియనా, అవినాష్ ఇప్పుడు మాత్రం బుల్లితెరపై దారుణంగా రొమాన్స్ చేస్తున్నారు.

    బిగ్ బాస్ సీజన్ 4 లో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న అవినాష్, అరియనా బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఉగాది స్పెషల్ ఈవెంట్స్ ప్రతి ఛానెల్ లో జరిగాయి. ప్రతి ఛానెల్ లో రొమాన్స్ పాటలు పెట్టారు. కొన్ని రొమాన్స్ లు యూట్యూబ్ లో కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక అలా ట్రెండ్ కాకపోయినా స్టార్ మా ఉగాది స్పెషల్ ఈవెంట్ లో అవినాష్, అరియనా చేసిన రొమాన్స్ డ్యాన్స్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

    బుల్లితెరపై గబ్బు గబ్బు పనులు చేస్తున్నారు అంటూ నెటిజన్లు కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు అంటూ పాడే పాటకు డ్యాన్స్ వేసిన ఈ జంట.. ప్రైవేట్ పార్ట్స్ అనే స్పర్శ కూడా లేకుండా డ్యాన్స్ వేశారు. ఏ సర్టిఫికేట్ సినిమా పాటకి ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్ వేశారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో అరియనా గ్లోరీ కూడా ఏ మాత్రం తగ్గకుండా రొమాన్స్ డ్యాన్స్ చేసి అందరి నోట్లలో నానుతుంది. అసభ్యకరమైన పదజాలం, అసభ్యకర రొమాన్స్ లేకుండా టీఆర్పీ తీసుకురావాలంటే బుల్లితెరకు కూడా కష్టంగానే ఉన్నట్టుంది అని అంటూ నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    అగ్ర కథనాలు