ఎన్టీఆర్,నాని ఇద్దరు కాదు.. బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్ ?

తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే పద కొండు నెలలు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్‌ను అనుకుంటున్నారు నిర్వాహకులు.. దాదాపు ఆమెనే బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 23, 2019, 1:24 PM IST
ఎన్టీఆర్,నాని ఇద్దరు కాదు..  బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్ ?
జూనియర్ ఎన్టీఆర్ నాని (Bigg Boss Hosts Nani Jr NTR)
  • Share this:
తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే పద కొండు నెలలు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. ఓ సారి వెంక‌టేశ్.. మ‌రోసారి చిరంజీవి.. ఇంకోసారి నాని, ఎన్టీఆర్, నాగార్జున పేర్లు వినిపించాయి కానీ వీరేవరు  కాద‌ని తేలిపోయింది. వెంక‌టేశ్ అయితే త‌న‌ను అడిగారు కానీ చేయ‌న‌ని చెప్పిన‌ట్లు క్లారిటీ ఇచ్చాడు.ఇక నాని కూడా వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈయ‌న కూడా సీజ‌న్ 3 నుంచి త‌ప్పుకున్న‌ట్లే. అయితే నిర్వాహ‌కుల ఆశ‌లు మాత్రం ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. ఎలాగైనా ఆయ‌న్నే సీజ‌న్ 3కి ఒప్పించాల‌ని చూస్తున్నారు. కానీ ఈయ‌న ఇప్పుడు రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా బిగ్‌బాస్ 3 హోస్ట్ చేయనని తేల్చిచెప్పేసాడు.

bigg boss season 3.. will anushka shetty hosts the telugu bigg boss 3 season after jr ntr,nani,తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే పద కొండు నెలలు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్‌ను అనుకుంటున్నారు నిర్వాహకులు.. దాదాపు ఆమెనే బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.bigg boss telugu,bigg boss 3 telugu,bigg boss telugu season 3 host,anushka shetty bigg boss 3 telugu,anushka shetty jr ntr nani bigg boss,jr ntr nani anushka shetty bigg boss,bigg boss telugu season 2,bigg boss 3 telugu host,bigg boss telugu season 3,bigg boss telugu season 3 updates,nani bigg boss,bigg boss 2 telugu,bigg boss season 2,bigg boss 3 telugu contestants,telugu bigg boss 2,bigg boss 3 telugu house,jr ntr vs nani,bigg boss 3 telugu contestants list,jabardast,bigg boss 3,jabardasth comedy show,bigg boss 3 rashmi gautham sudigali sudheer,Bigg Boss 3,Big Boss Contestents,Bigg Boss big boss Host,Big Boss season 3,Who is Big Boss, jabardasth, rashmi gautam,jabardasth,jabardasth,big boss,extra jabardasth,jabardasth rashmi,jabardasth comedy show,jabardasth anasuya bigg boss,sudigali sudheer,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి బిగ్‌బాస్ 3 హోస్ట్,అనుష్క శెట్టి బిగ్‌బాస్ 3 హోస్ట్,ఎన్టీఆర్ నాని తర్వాత బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా అనుష్క శెట్టి,బిగ్‌బాస్3 హోస్ట్‌‌గా అనుష్క శెట్టి,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,బిగ్‌బాస్ 3,బిగ్ బాస్,బిగ్ బాస్ 3 రష్మీ గౌతమ్,
జూనియర్ ఎన్టీఆర్ (File)

చివరాఖరకు బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా విజయ్ దేవరకొండ పేరు వినిపించింది. కానీ విజయ దేవకొండ మాత్రం టీవీ ప్రోగ్రామ్స్ చేయనని తేల్చిపారేసాడు. మరోవైపు రానా కూడా ఈ ప్రోగ్రాం చేయడానికి విముఖత చూపించనట్టు సమాచారం.తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్‌‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి మార్కులే కొట్టేశాడు. సెకండ్ సీజన్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నాని అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయాడు. అంతేకాదు హోస్ట్‌గా కొంత మందిపై వివక్ష చూపించడానే తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు.

bigg boss season 3.. will anushka shetty hosts the telugu bigg boss 3 season after jr ntr,nani,తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే పద కొండు నెలలు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్‌ను అనుకుంటున్నారు నిర్వాహకులు.. దాదాపు ఆమెనే బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.bigg boss telugu,bigg boss 3 telugu,bigg boss telugu season 3 host,anushka shetty bigg boss 3 telugu,anushka shetty jr ntr nani bigg boss,jr ntr nani anushka shetty bigg boss,bigg boss telugu season 2,bigg boss 3 telugu host,bigg boss telugu season 3,bigg boss telugu season 3 updates,nani bigg boss,bigg boss 2 telugu,bigg boss season 2,bigg boss 3 telugu contestants,telugu bigg boss 2,bigg boss 3 telugu house,jr ntr vs nani,bigg boss 3 telugu contestants list,jabardast,bigg boss 3,jabardasth comedy show,bigg boss 3 rashmi gautham sudigali sudheer,Bigg Boss 3,Big Boss Contestents,Bigg Boss big boss Host,Big Boss season 3,Who is Big Boss, jabardasth, rashmi gautam,jabardasth,jabardasth,big boss,extra jabardasth,jabardasth rashmi,jabardasth comedy show,jabardasth anasuya bigg boss,sudigali sudheer,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి బిగ్‌బాస్ 3 హోస్ట్,అనుష్క శెట్టి బిగ్‌బాస్ 3 హోస్ట్,ఎన్టీఆర్ నాని తర్వాత బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా అనుష్క శెట్టి,బిగ్‌బాస్3 హోస్ట్‌‌గా అనుష్క శెట్టి,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,బిగ్‌బాస్ 3,బిగ్ బాస్,బిగ్ బాస్ 3 రష్మీ గౌతమ్,
‘బిగ్‌బాస్’ హోస్ట్ నాని

తాజాగా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా ఈ సారి వెరైటీగా అనుష్క పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం..బిగ్‌బాస్ ను ఒక మహిళ ఎందుకు హోస్ట్ చేయకూడదు అన్న ఆలోచనకు అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. అనుష్క..బిగ్ బాస్ 3 హోస్ట్‌గా వ్యవహించేందకు స్టార్ మా .. నాగార్జున సహకారం తీసుకున్నట్టు సమాచారం. నాగార్జున సలహాతోనే అనుష్క..బిగ్‌బాస్ 3ను హోస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

bigg boss season 3.. will anushka shetty hosts the telugu bigg boss 3 season after jr ntr,nani,తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే పద కొండు నెలలు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్‌ను అనుకుంటున్నారు నిర్వాహకులు.. దాదాపు ఆమెనే బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.bigg boss telugu,bigg boss 3 telugu,bigg boss telugu season 3 host,anushka shetty bigg boss 3 telugu,anushka shetty jr ntr nani bigg boss,jr ntr nani anushka shetty bigg boss,bigg boss telugu season 2,bigg boss 3 telugu host,bigg boss telugu season 3,bigg boss telugu season 3 updates,nani bigg boss,bigg boss 2 telugu,bigg boss season 2,bigg boss 3 telugu contestants,telugu bigg boss 2,bigg boss 3 telugu house,jr ntr vs nani,bigg boss 3 telugu contestants list,jabardast,bigg boss 3,jabardasth comedy show,bigg boss 3 rashmi gautham sudigali sudheer,Bigg Boss 3,Big Boss Contestents,Bigg Boss big boss Host,Big Boss season 3,Who is Big Boss, jabardasth, rashmi gautam,jabardasth,jabardasth,big boss,extra jabardasth,jabardasth rashmi,jabardasth comedy show,jabardasth anasuya bigg boss,sudigali sudheer,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి బిగ్‌బాస్ 3 హోస్ట్,అనుష్క శెట్టి బిగ్‌బాస్ 3 హోస్ట్,ఎన్టీఆర్ నాని తర్వాత బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా అనుష్క శెట్టి,బిగ్‌బాస్3 హోస్ట్‌‌గా అనుష్క శెట్టి,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,బిగ్‌బాస్ 3,బిగ్ బాస్,బిగ్ బాస్ 3 రష్మీ గౌతమ్,
భాగమతి (ఫైల్ ఫోటో)

భాగమతి తర్వాత సన్నబడేందుకు అనుష్క ఫుల్లుగా వర్కౌట్స్ చేస్తూ ఇపుడు సన్నబడింది. అంతేకాదు తాజాగా ఒక సినిమా చేసేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు టీవీ షోస్‌లో నటిస్తే కామన్ ఆడియన్స్‌కు మరింత దగ్గర కావచ్చనేది అనుష్క ఆలోచనలా కనిపిస్తోంది. ఏమైనా ఈ విషయమై క్లారిటీ రావాలంటే బిగ్‌బాస్ 3 విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
First published: April 23, 2019, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading