Bigg Boss 3: బిగ్‌బాస్ 3 షోలో మజా లేదంటున్న మాజీ విన్నర్..

మొదటి రెండు బిగ్‌బాస్ షోలకన్న సీజన్ 3 కాస్త రంజుగానే సాగుతోంది. ఈ వీకెండ్‌తో బిగ్‌బాస్ 3 పన్నెండో వారం కంప్లీట్ చేసుకోబోతుంది. మరో రెండు వారాల్లో విజేత ఎవరనేది తేలిపోతుంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ 3 షో పై బిగ్‌బాస్ 1 విజేత శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

news18-telugu
Updated: October 19, 2019, 5:40 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ 3 షోలో మజా లేదంటున్న మాజీ విన్నర్..
‘బిగ్‌బాస్ 3 తెలుగు’ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 19, 2019, 5:40 PM IST
మొదటి రెండు బిగ్‌బాస్ షోలకన్న సీజన్ 3 కాస్త రంజుగానే సాగుతోంది. ఈ వీకెండ్‌తో బిగ్‌బాస్ 3 పన్నెండో వారం కంప్లీట్ చేసుకోబోతుంది. మరో రెండు వారాల్లో విజేత ఎవరనేది తేలిపోతుంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ 3 షో పై బిగ్‌బాస్ 1 విజేత శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ను తాను చూడటం లేదంటూ వ్యాఖ్యానించి పెద్ద బాంబు పేల్చాడు. బిగ్‌బాస్ 3లో కుట్రలు కుతంత్రాలు తప్పించి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని అందుకే ఈ  ప్రోగ్రామ్‌ను తాను చూడటం లేదని  ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. సీజన్ 3 బిగ్‌బాస్ లో కొన్ని ఎపిసోడ్‌లు చూసాను.

bigg boss season 1 winner siva balaji sensational comments on bigg boss 3 telugu,bigg boss 3,bigg boss 3 telugu,siva balaji,shiva balaji sensational comments,siva balaji comments on bigg boss 3 telugu,vithika sheru,vithika sheru eliminated this week,mahesh vitta,bigg boss 3 mahesh vitta eliminated,mahesh vitta eliminated,ravi eliminated,ravi eliminated this week,ashu reddy,bigg boss telugu 3,bigg boss 3 ashu reddy,bigg boss telugu season 3,ashu reddy bigg boss,bigg boss,bigg boss ashu reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 rohini reddy,bigg boss telugu,ashu reddy bigg boss 3,ashu reddy eliminated,bigg boss 3 contestant ashu reddy,bigg boss 3 contestant ashu reddy details,ashu reddy dubsmash,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 మహేష్ విట్ట,హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మహేష్ విట్ట, అషు రెడ్డి ఎలిమినేషన్,అషు రెడ్డి బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్,బిగ్‌బాస్ 3,రవి బిగ్‌బాస్ హౌస్ 3,వితికా షేర్,వితికా షేరు,శివ బాలాజీ,బిగ్‌బాస్ 3పై  శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు,
బిగ్‌బాస్ 1 విజేత శివ బాలాజీ (Star Maa/Photo)


చూసిన ఎపిసోడ్స్‌లో ఎక్కడ తనకు ఎంటర్టైన్మెంట్ కనిపించలేదన్నాడు. అందుకే ఈ ప్రోగ్రామ్‌‌కు నేను కనెక్ట్ కాలేకపోయాను. ఇపుడు బిజీగా ఉండటం వలన చూడటం మానేశానంటూ చెప్పుకొచ్చారు శివ బాలాజీ.

 

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...