హోమ్ /వార్తలు /సినిమా /

Dethadi Harika: హాట్ ఫోటలతో రెచ్చిపోతున్న దేత్తడి హారిక.. మరి ఇంత డోస్ ఎందుకో?

Dethadi Harika: హాట్ ఫోటలతో రెచ్చిపోతున్న దేత్తడి హారిక.. మరి ఇంత డోస్ ఎందుకో?

Dethadi Harika

Dethadi Harika

Dethadi Harika: సోషల్ మీడియా ద్వారా ఈమధ్య ఎందరో సెలబ్రిటీలు అవుతున్నారు. ఇప్పటికే చాలామంది నటులు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి వెండితెరపై అడుగులు పెడుతున్నారు.

Dethadi Harika: సోషల్ మీడియా ద్వారా ఈమధ్య ఎందరో సెలబ్రిటీలు అవుతున్నారు. ఇప్పటికే చాలామంది నటులు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి వెండితెరపై అడుగులు పెడుతున్నారు. ఇక మరో సోషల్ మీడియా యూజర్ దేత్తడి హారిక కూడా సెలబ్రిటీ హోదాను అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మొత్తానికి సెలబ్రిటీ గా మారింది హారిక.

యూట్యూబ్ లో తనకంటూ ఓ చానల్ ను ప్రారంభించికొని యూత్ ను అట్రాక్ట్ చేసే షార్ట్ ఫిలిమ్స్ ను చేస్తుంది. అంతేకాకుండా విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెంచుకుంది హారిక. ఇక ఈ గుర్తింపుతోనే స్టార్ మా లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో పాల్గొన్నది. ఇక అందులో టైటిల్ విన్నర్ అభిజిత్ తో కలిసి బాగా రచ్చ చేసింది. అంతేకాకుండా వారి మధ్య ఉన్న సన్నిహితం కూడా వైరల్ గా మారింది.

ఇక బిగ్ బాస్ లో చివరి వరకు నిలిచి టాప్ ఫైవ్ ప్లేస్ లో ఓ గుర్తింపు అందుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ ను సంపాదించుకున్న హారిక. అంతేకాకుండా ఫాలోయింగ్ ను కూడా పెంచేసుకుంది. ఇక ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటించగా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.


ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది తెగ వైరల్ గా మారింది. హాట్ ఫోటో తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్లీవేజ్ షో చేస్తూ హాట్ లుక్ లతో కుర్రాళ్ల మతి పోగొట్టింది. ఇక ఇది చూసిన నెటిజనులు హారిక నేనా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పైగా హారిక చాలా మారిందంటూ అంటున్నారు.

First published:

Tags: Alekhya harika, Dethadi, Dethadi dethadi video song, Dethadi fame harika, Dethadi fame harika exclusive full interview, Dethadi fame harika exclusive funny full interview, Dethadi frustrated telangana pilla, Dethadi gangavva, Dethadi harika, Dethadi Harika hot, Dethadi Harika pics, Dethadi harika telugu world, Dethadi harika videos, Dethadi harika web series, Dethadi latest videos, Dethadi pilla, Dethadi videos, Dhethadi, Dhethadi channel, Dhethadi harika, Dhethadi harika exclusive interview, Dhethadi harika lifestyle, Dhethadi latest episode, Dhethadi latest videos, Dhethadi paisa video, Dhethadi videos, Ft dhethadi, Harika, Harika sarika, Husharu pilla, Telangana pilla dethadi, Telangana pilla harika, Telangana pilla harika dance, Telangana pilla harika interview, అలేఖ్య హారిక ఫోటోస్, దేత్తడిహారిక, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక

ఉత్తమ కథలు