పూర్తిగా మారిపోయిన పునర్నవి .. అవకాశాల కోసమేనా అంటూ..

తెలుగులో బిగ్ బాస్ 3 షోతో పాపులరైన బ్యూటీ పునర్నవీ భూపాలం. నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిందో...ఒక్క సరిగా ఆ అమ్మడి రేంజ్ మారిపోయింది. ఈ షోకి సెలక్టయ్యి.. అక్కడ అందాల విందుచేసిన ఈ భామ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ భామ..

news18-telugu
Updated: January 29, 2020, 9:55 AM IST
పూర్తిగా మారిపోయిన పునర్నవి .. అవకాశాల కోసమేనా అంటూ..
పునర్నవి (Instagram/Photo)
  • Share this:
తెలుగులో బిగ్ బాస్ 3 షోతో పాపులరైన బ్యూటీ పునర్నవీ భూపాలం. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినా పెద్దగా బ్రేక్ లభించలేదు. కానీ ఎపుడైతే.. నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిందో...ఒక్క సరిగా ఆ అమ్మడి రేంజ్ మారిపోయింది. ఈ షోకి సెలక్టయ్యి.. అక్కడ అందాల విందుచేసిన ఈ భామ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి భూపాలం ప్రేమాయణం వార్తలు షోకు కిక్ ఇచ్చాయి. బిగ్‌బాస్ షో తర్వాత ఈ భామ ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు బయట క్రేజ్ కూడా అదే రేంజ్‌లో పెరిగింది.  అయితే అప్పట్లో .. సినిమా అవకాశాలు వస్తాయని తనకంటూ ఓ స్టేజ్‌ సంపాదించుకోవచ్చని భావించిన పున్ను ఆశలు నెరవేరలేదు. కొంతకాలం క్రితం రాహుల్,పునర్నవిలతో సినిమా చెయ్యడానికి ఒక ప్రముఖ దర్శకుడు ఒప్పుకొన్నారు అంటూ వచ్చిన వార్తలు వచ్చాయి. ఐతే అలాంటి అవకాశాలేమి ఈమెకు తగల్లేదు. బిగ్ బాస్ షో నుండి బయటకొచ్చిన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత మోతాదును పెంచేసింది, తాజాగా యోగాసనాల ఫోటో షూట్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Punarnavi Bhupalam,Bigg Boss Telugu 3,Punarnavi Bhupalam,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss,bigg boss 3 telugu promo,bigg boss telugu,punarnavi bhupalam,bigg boss season 3,bigg boss telugu season 3,punarnavi,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu latest promo,nagarjuna bigg boss,bigg boss telugu 3 buzzz,bigg boss 3 telugu troll,telugu bigg boss,telugu bigg boss season 3 troll,bigg boss troll,Punarnavi Bhupalam fb,Punarnavi Bhupalam facebook,Punarnavi Bhupalam insta,punarnavi bhupalam songs,punarnavi bhupalam telugu movies,punarnavi bhupalam latest news,punarnavi bhupalam interview,actress punarnavi bhupalam,punarnavi bhupalam rebel speech,punarnavi bhupalam photos,punarnavi bhupalam rare photos,punarnavi bhupalam unseen photos,punarnavi bhupalam rare and unseen photos,పునర్ణవి భూపాలం,పునర్ణవి భూపాలం హాట్,పునర్ణవి భూపాలం హాట్ ఫోటోస్,పునర్ణవి భూపాలం మూవీస్,
పునర్నవి భూపాలం


యోగాలోని పలు రకాల ఆసనాలను వేసి చూపిస్తూ.. అందులో తాను ఎంతటి ట్యాలెంటెడ్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది పునర్నవి. ఈ ఫోటోలలో డ్రెసింగ్ విషయంలో అస్సలు పొదుపు పాటించని పొన్ను .. అందాల ఆరబోత స్థాయి కూడా పెంచేసింది. ఈ ఫోటో లపై నెటిజెన్స్ రకరకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే కొంతమంది సినిమా ఛాన్సుల కోసం ఇవన్నీ కామనే అని కొందరంటుంటే .. ఆమె డ్రెస్సింగ్ పై కొంతమంది మండి పడుతున్నారు.  ఈమె సినిమా అవకాశాలు పక్కన పెడితే కుర్రకారుకు మాత్రం తన అందాలతో కాక పుట్టిస్తోంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ అందాల ఆరబోత పునర్నవికి సినిమా ఛాన్సులు తీసుకొస్తాయా లేదా అనేది చూడాలి.

First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు