బిగ్‌బాస్ షో పై పునర్నవి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు కావాల్సిందే చూపిస్తారంటూ..

పునర్నవి భూపాలం అప్పటి వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: June 28, 2020, 8:31 AM IST
బిగ్‌బాస్ షో పై పునర్నవి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు కావాల్సిందే చూపిస్తారంటూ..
పునర్నవి (Instagram/Photo)
  • Share this:
పునర్నవి భూపాలం అప్పటి వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసిన రాని పాపులారిటీ ఒక్క బిగ్‌బాస్ షోతో వచ్చేసింది.   బిగ్ బాస్ మూడో సీజన్ వెళ్లొచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ జోరు మీదుంది. మొన్నీమధ్యే ‘ఒక చిన్న విరామం’ సినిమాలో నటించింది పున్ను. కానీ ఇది కూడా వర్కవుట్ కాలేదు. అయినా కూడా అవకాశాల కోసం అమ్మడికి హాట్ షో తప్ప మరో ఆప్షన్ కూడా కనిపించడం లేదు.ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేస్తూ ఉంటుంది ఈ భామ.  ఈ ఫోటోలు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు కానీ దర్శక నిర్మాతలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.తాజాగా ఈ భామ ఓ యూట్యూబ్ ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

punarnavi bhupalam photos,punarnavi bhupalam rare photos,punarnavi bhupalam unseen photos,punarnavi bhupalam rare and unseen photos,పునర్ణవి భూపాలం,పునర్ణవి భూపాలం హాట్,పునర్ణవి భూపాలం హాట్ ఫోటోస్,పునర్ణవి భూపాలం మూవీస్, Punarnavi workouts, Punarnavi red dress,Punarnavi Bhupalam Diwali celebrations,Punarnavi on beach,Punarnavi Bhupalam on beach,Bigg Boss Telugu 3,Punarnavi Bhupalam,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss,bigg boss 3 telugu promo,bigg boss telugu,punarnavi bhupalam,bigg boss season 3,bigg boss telugu season 3,punarnavi,punarnavi bhupalam rare photos,punarnavi bhupalam unseen photos,punarnavi bhupalam rare and unseen photos,పునర్ణవి భూపాలం,పునర్ణవి భూపాలం హాట్,పునర్ణవి భూపాలం హాట్ ఫోటోస్,పునర్ణవి భూపాలం మూవీస్
పునర్నవి భూపాలం (Instagram/Photo)


బిగ్‌బాస్ హౌస్‌ లోపల ఎంతో జరుగుతుందని.. కానీ షో నిర్వాహకులు ఆ మొత్తాన్ని ఎడిట్ చేసి వాళ్లకు అవసరమైన దాన్నే బయటకు చూపిస్తారని చెప్పింది. ఆడియన్స్ కూడా వాళ్లు చూపించేదే నిజం అనే భ్రమలో ఉంటారని చెప్పుకొచ్చింది. నేను బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లినా.. తనతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అందరితో టచ్‌లో ఉన్నట్టు చెప్పింది. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ తనకు రోజు టచ్ ‌లో ఉంటాడని చెప్పడం విశేషం. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్‌లకు ఒకరినొకరు పిలుచుకుంటామని అవసరమైతే అందరం కలిసే వెళుతుంటామని తెలిపింది.
First published: June 28, 2020, 8:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading