Home /News /movies /

Bigg Boss: బిగ్‌బాస్ కంటెస్టెంట్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎపుడంటే..

Bigg Boss: బిగ్‌బాస్ కంటెస్టెంట్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎపుడంటే..

‘బిగ్‌బాస్ 3 తెలుగు’ప్రతీకాత్మక చిత్రం

‘బిగ్‌బాస్ 3 తెలుగు’ప్రతీకాత్మక చిత్రం

బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్  త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. అంతేకాదు ఈమె పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.

    బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్  హీరోయిన్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. అంతేకదు ఆమె పెళ్లి చేసుకునే డేట్ కూడా ఫిక్స్ అయింది. నవంబర్ 13న ఆమె మూడు ముళ్లతో ఒకింటామె కాబోతుంది. రీసెంట్‌గా ఈమె ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. జగదీష్ అనే  హెల్త్ కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు వ్యాపారవేత్త జగదీస్ భక్తవత్సలం అనే కుర్రాడితో వేద ఏడడుగులు నడవబోతుంది. ఇన్నాళ్లు తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని చెబుతూ వచ్చిన అర్చన.. ఇప్పుడు అతన్ని అందరికీ చూపించేసింది. అక్టోబర్ 3న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి సుమంత్, నవదీప్, శివబాలాజీ, మధుమిత తో తదితరులు హాజరైన సంగతి తెలిసిందే కదా.

    Actress Archana Veda Engaged To Jagadeesh the Vice President Of Leading Healthcare Company pk హీరోయిన్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పుడు ఈమె ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోలతోనే తాను ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పింది అర్చన. archana,archana hot,archana hot images,archana engagement,heroine archana,actress archana,archana interview,bigg boss archana,heroine archana veda interview,heroine archana visits tirumala temple,alitho archana,top heroine archana,archana movies telugu,heroine archana life,heroine archana family,archana sastry interview,heroine archana boyfriend,heroine archana interview,heroine archana : seed balls,heroine archana in bigg boss,heroine archana lover photos,హీరోయిన్ అర్చన,అర్చన సినిమాలు,అర్చన లవర్ ఫోటోలు,అర్చన పెళ్లి,అర్చన హాట్ ఫోటోలు,అర్చన ఎఫైర్,అర్చన లేటెస్ట్ ఫోటో,అర్చన్ బాయ్‌ఫ్రెండ్
    కాబోయే భర్తతో తెలుగు నటి అర్చన


    ఇదిలా ఉంటే 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ,తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా అందరికీ గుర్తుండిపోయింది. రీసెంట్‌గా సప్తగిరి హీరోగా నటించిన ‘వజ్రగిరిధర గోవిందా’ సినిమాలో పవర్ఫుల్ రోల్ ప్లే చేసింది.దీంతో పాటు డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇక నటిగా సినీ కెరీర్ ఇక ముగిసినట్టే కనిపిస్తుండటంతో పెళ్లి చేసుకోనుంది అర్చన.
    First published:

    Tags: Archana, Bigg Boss, Bigg Boss 3, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు