Home /News /movies /

BIGG BOSS CONTESTANT ASHU REDDY SHOWS HER THIGHS IN INSTAGRAM GOES VIRAL ON INTERNET NR

Ashu Reddy: వామ్మో.. అవి చూపించేసిన అషు రెడ్డి.. 'షాక్'లో నెటిజన్లు!

Ashu Reddy

Ashu Reddy

Ashu Reddy: ప్రస్తుతం బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు అంతా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్నారు. చాలామంది సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు.

    Ashu Reddy: ప్రస్తుతం బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు అంతా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్నారు. చాలామంది సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఇక బ్యాచిలర్ సెలబ్రెటీలు మాత్రం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. తాజాగా మరో బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి తన షూటింగ్ లు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడగా.. సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలు పంచుకుంటుంది.

    ఒకప్పుడు డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది. అంతేకాకుండా చూడటానికి సమంత లా ఉంది అంటూ ఏకంగా సెలబ్రిటీని చేసేసారు. ఇక అక్కడి నుంచి వెండితెరపై మెప్పించింది. నితిన్ నటించిన చల్ మోహన్ రంగ సినిమా లో కీలక పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని బాగా రచ్చరచ్చ చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా.. వారి మధ్య ఏదో ఉందని వార్తలు కూడా వినిపించాయి.



    ఇక ఆ తర్వాత బుల్లితెరలో కొన్ని కామెడీ షో లలో కూడా పాల్గొన్నది. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అని షోలో మరో కామెడీ స్టార్ ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి తాను చేసే హంగామా మాత్రం బాగా హైలెట్ గా ఉంటుంది. ఇక యాంకర్ రవి తో కలిసి హ్యాపీడేస్ అనే షో కూడా చేస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది అషు. ఎప్పుడు పార్టీలు అంటూ తన ఫ్రెండ్స్ తో బాగా తిరుగుతుంది. ఇక ప్రస్తుతం ఇంట్లోనే ఉండేసరికి బోర్ కొడుతుంది అంటూ ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసుకుంది. అందులో తను పింక్ షర్ట్ వేసుకొని.. ఆమె తొడలు కనిపించేటట్లు తన పాదాల వరకు ఫోటో దింపి పంచుకుంది. ఇక ఇది చూసిన నెటిజన్ లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Bigg boss contestant, Instagram, Model Ashu Reddy, Social Media, Telugu Actress, Thighs Photo, ఇన్‌స్టాగ్రామ్‌, తొడల ఫోటో, మోడల్ అషు రెడ్డి, సోషల్ మీడియా

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు