బిగ్ బాస్‌ జంటకు 2 కోట్ల ఆఫర్.. పెళ్లి చేసుకుంటే చాలు..

బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అంటే ఈ మధ్య మొదలైంది కానీ హిందీలో మాత్రం ఎప్పట్నుంచో ఉంది బిగ్ బాస్ షో. అక్కడ కొందరు ఈ షోలో కలిసిన తర్వాత ప్రేమికులయ్యారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2019, 7:57 AM IST
బిగ్ బాస్‌ జంటకు 2 కోట్ల ఆఫర్.. పెళ్లి చేసుకుంటే చాలు..
బిగ్‌ బాస్ లోగో (Twitter/Photo)
  • Share this:
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అంటే ఈ మధ్య మొదలైంది కానీ హిందీలో మాత్రం ఎప్పట్నుంచో ఉంది బిగ్ బాస్ షో. అక్కడ కొందరు ఈ షోలో కలిసిన తర్వాత ప్రేమికులయ్యారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు కూడా ఇదే జరగబోతుందని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 ఇప్పటికే చివరికి వచ్చేసింది. రోజురోజుకీ ఓ సర్‌ప్రైజ్ ఇస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఇప్పుడు షోలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు బిగ్ బాస్. ఇదే షోలో ఆమెతో పాటే ఉన్న అర్హన్ ఖాన్‌తో ఈమె ప్రేమలో ఉందని తెలుస్తుంది.

Bigg Boss bumper offer to a couple in present season and announced 2 crores prize money pk బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అంటే ఈ మధ్య మొదలైంది కానీ హిందీలో మాత్రం ఎప్పట్నుంచో ఉంది బిగ్ బాస్ షో. అక్కడ కొందరు ఈ షోలో కలిసిన తర్వాత ప్రేమికులయ్యారు.. rahul sipligunj,punarnavi bhupalam,rahul sipligunj punarnavi bhupalam affair,rahul sipligunj punarnavi bhupalam love story,bigg boss 3,bigg boss 13,arhaan khan,rashmi desai,rashmi desai boyfriend arhaan khan,arhaan khan rashami desai,arhaan khan bigg boss 13,rashami desai,rashmi desai arhaan khan,arhaan khan rashmi desai,arhaan khan and rashmi desai,salman khan,arhaan khan bigg boss,rashmi desai and arhaan khan,rashami desai arhaan khan dating,rashami desai arhaan khan news,arhaan khan interview,arhaan khan evicted,arhaan khan eviction,బిగ్ బాస్ 13,బిగ్ బాస్ తెలుగు,రష్మీ దేశాయ్ అర్హాన్ ఖాన్,రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి,తెలుగు సినిమా
రాహుల్ పునర్నవి Instagram/sipligunjrahul

ఈ ఇద్దరి మధ్య లవ్ ఎపిసోడ్‌ అందరిని కట్టిపడేసింది కూడా. తెలుగులో రాహుల్, పున్ను మాదిరి అక్కడ రష్మీ దేశాయ్, అర్హన్ ఖాన్ లవ్ స్టోరీ నడుస్తుంది. బిగ్ బాస్‌ ప్రస్తుత సీజన్‌లో నటుడు సిద్ధార్థ్ శుక్లా తర్వాత అంత స్ట్రాంగ్ ఉన్నది రష్మీ దేశాయ్ ఒక్కరే. ఆమె కోసమే చాలామంది ఈ షో చూస్తున్నారంటే రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత వారమే నటుడు అర్హన్ ఖాన్‌ ఎలిమినేట్ అయ్యాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి రష్మిపై తనకున్న ప్రేమను తెలపడానికి ఇంట్లోకి వచ్చాడు. గతంలో కొన్ని కారణాలతో విడిపోయిన ప్రేమికులు ఇప్పుడు బిగ్ బాస్ వేదికగా కలిసారు.

Bigg Boss bumper offer to a couple in present season and announced 2 crores prize money pk బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అంటే ఈ మధ్య మొదలైంది కానీ హిందీలో మాత్రం ఎప్పట్నుంచో ఉంది బిగ్ బాస్ షో. అక్కడ కొందరు ఈ షోలో కలిసిన తర్వాత ప్రేమికులయ్యారు.. rahul sipligunj,punarnavi bhupalam,rahul sipligunj punarnavi bhupalam affair,rahul sipligunj punarnavi bhupalam love story,bigg boss 3,bigg boss 13,arhaan khan,rashmi desai,rashmi desai boyfriend arhaan khan,arhaan khan rashami desai,arhaan khan bigg boss 13,rashami desai,rashmi desai arhaan khan,arhaan khan rashmi desai,arhaan khan and rashmi desai,salman khan,arhaan khan bigg boss,rashmi desai and arhaan khan,rashami desai arhaan khan dating,rashami desai arhaan khan news,arhaan khan interview,arhaan khan evicted,arhaan khan eviction,బిగ్ బాస్ 13,బిగ్ బాస్ తెలుగు,రష్మీ దేశాయ్ అర్హాన్ ఖాన్,రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి,తెలుగు సినిమా
అర్హాన్ ఖాన్ రష్మీ దేశాయ్

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.. తన ప్రేమను తెలపడానికి బంగారు ఉంగరంతో అర్హన్ ఖాన్‌ వచ్చినా.. రష్మీ తనకు ఏమీ తెలియదన్నట్లు ప్రవర్తించడమే అందరికీ షాక్. అర్హన్ ఎలిమినేషన్ తర్వాత మరో కంటెస్టెంట్‌తో ఇదంతా చెప్పుకుని ఏడ్చింది కూడా. ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఈ జంటకు ఇప్పుడు బంపర్ గిఫ్ట్ ప్రకటించాడు. ఒకవేళ రష్మీ, అర్హన్ ఖాన్‌లు బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి చేసుకుంటే.. ఏకంగా 2 కోట్లు పెళ్లి కానుకగా ఇస్తానని చెప్పి సంచలనం సృష్టించాడు. దీనికి ముందు మూడేళ్ల కింద వచ్చిన బిగ్ బాస్ షోలో ఓ జంట పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అది సెన్సేషన్ అయింది. మరిప్పుడు ఈ కొత్త జంట ఏమి ఆలోచిస్తుందో చూడాలిక.
First published: December 7, 2019, 7:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading