పునర్నవి హాట్ షో.. పాపం ఎంత చూపించినా ఫలితం లేదుగా..

Punarnavi Bhupalam: బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవి పేరు బాగానే వినిపిస్తుంది. అంతకుముందు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. కొన్ని సినిమాలు చేసినా కూడా అంతగా వర్కవుట్ కాలేదు.. ఈమెకు క్రేజ్ కూడా రాలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 23, 2020, 7:21 PM IST
పునర్నవి హాట్ షో.. పాపం ఎంత చూపించినా ఫలితం లేదుగా..
పునర్నవి భూపాలం హాట్ (punarnavi bhupalam hot)
  • Share this:
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవి పేరు బాగానే వినిపిస్తుంది. అంతకుముందు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. కొన్ని సినిమాలు చేసినా కూడా అంతగా వర్కవుట్ కాలేదు.. ఈమెకు క్రేజ్ కూడా రాలేదు. కానీ బిగ్ బాస్ మూడో సీజన్ వెళ్లొచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ జోరు మీదుంది. దానికి తోడు అందులో రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి భూపాలం చేసిన రొమాన్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొన్నీమధ్యే ఒక చిన్న విరామం సినిమాలో నటించింది పున్ను. కానీ ఇది కూడా వర్కవుట్ కాలేదు. అయినా కూడా అవకాశాల కోసం అమ్మడికి హాట్ షో తప్ప మరో ఆప్షన్ కూడా కనిపించడం లేదు.
పునర్నవి భూపాలం హాట్ (punarnavi bhupalam hot)
పునర్నవి భూపాలం హాట్ (punarnavi bhupalam hot)


ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంది. ఈ ఫోటోలు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు కానీ దర్శక నిర్మాతలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో అప్పుడప్పుడూ కాస్త డోస్ కూడా పెంచేస్తుంది పున్ను బేబీ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. మరోసారి తన హాట్ షోతో మతులు చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది పునర్నవి. ఆ మధ్య ఓ సారి బ్లాక్ మిడ్డీ.. మ్యాచింగ్ బెల్ట్‌తో హాట్ ఫోజ్ ఇచ్చింది. ఆ తర్వాత మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, లూజ్ హెయిర్, పర్ఫెక్ట్ మేకప్‌తో గ్లామర్ షో ఒలకబోసింది. ఇక ఇప్పుడు మరోసారి కూడా ఇదే చేసింది పున్ను. అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అందాలను ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ.
పునర్నవి భూపాలం హాట్ (punarnavi bhupalam hot)
పునర్నవి భూపాలం హాట్ (punarnavi bhupalam hot)

ఈ ఫోటోలు చూసి నెటిజన్లు కూడా బాగానే కామెంట్ చేస్తున్నారు. కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు. పైగా ఈ మధ్య బరువు కూడా బాగా పెరిగిపోయింది పునర్నవి. కెరీర్ మొదట్లో ఉయ్యాల జంపాలా చిత్రంలో హీరోయిన్‌కి ఫ్రెండ్ పాత్రలో.. ఆ తర్వాత మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌కు కూతురిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు రాలేదు. ఏదేమైనా కూడా తెలుగమ్మాయి అయినా కూడా పున్నుకు కలిసిరావడం లేదు. అందాలన్నీ ఆరబోస్తానని ఆఫర్లు ఇస్తున్నా కూడా దర్శక నిర్మాతలు మాత్రం పట్టించుకోవడం లేదు.
First published: February 23, 2020, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading