Home /News /movies /

BIGG BOSS 4 TELUGU WE DONT WANT BIGG BOSS TELUGU TITLE HERE ARE THE DETAILS TA

Bigg Boss 4 Telugu: వామ్మో మాకొద్దు బిగ్ బాస్ టైటిల్...ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే షాక్....

బిగ్‌బాస్ సీజన్ 4 లోగో (Twitter/StarMaa/Courtesy)

బిగ్‌బాస్ సీజన్ 4 లోగో (Twitter/StarMaa/Courtesy)

Bigg Boss 4 Telugu | వామ్మో మాకొద్దు బిగ్ బాస్ టైటిల్ అంటున్నారు. అందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్. అసలు ఈ టైటిల్ కోసమే కదా.. దాదాపు 100 రోజులకు పైగా తమ కుటుంబాన్ని ఒదిలి ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. అసలు బిగ్‌బాస్ విజేతలుగా నిలవాలని హౌస్‌లోకి వచ్చే వాళ్లు..  ఎందుకు బిగ్‌బాస్ టైటిల్‌ను ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఇంకా చదవండి ...
    Bigg Boss 4 Telugu | వామ్మో మాకొద్దు బిగ్ బాస్ టైటిల్ అంటున్నారు. అందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్. అసలు ఈ టైటిల్ కోసమే కదా.. దాదాపు 100 రోజులకు పైగా తమ కుటుంబాన్ని ఒదిలి ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. తీరా టైటిల్ విషయానికొచ్చేసరికి అందరికి ఈ టైటిల్ అంటేనే భయపడేలా చేస్తోంది. అసలు బిగ్‌బాస్ విజేతలుగా నిలవాలని హౌస్‌లోకి వచ్చే వాళ్లు..  ఎందుకు బిగ్‌బాస్ టైటిల్‌ను ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ నాల్గో సీజన్‌ మరికొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. గత 15 వారాలుగా తెలుగు టెలివిజన్ తెరపై మెజారిటీ ప్రేక్షకులను మెప్పిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ‌కు కౌంట్‌డౌన్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.  ఇప్పటికే  ఈ షో తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుతో  బిగ్‌బాస్ 4 సీజన్ కూడా కంప్లీట్ కానుంది. గత మూడు సీజన్లులాగా ఈ నాల్గో సీజన్‌లో విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ సంగతి పక్కనపెడితే.. ఇంతకు ముందు బిగ్‌బాస్ మొదటి సీజన్, రెండో, మూడో సీజన్ టైటిల్స్ విజేతలైన శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌ల జాడ.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.ఇక బిగ్‌బాస్ సీజన్ వన్‌లో గెలిచిన శివ బాలాజీకి సినిమాలో ఏమన్న పెద్దగా పొడించింది ఏమి లేదు.  గెలిచాకా రెండు మూడు ఛానెల్స్ తిరిగి ఓ వారం రోజులు కాస్తంత హడావుడి చేసాడు.

    ఆ తర్వాత శివ బాలాజీ ఏం చేసాడన్నది కూడా ప్రజలకు తెలియదు. తెలియదు అనే కంటే అసలు శివ బాలాజీ ఎవరనే విషయం ప్రేక్షకులు కూడా మరిచిపోయారు.బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాలు చేసే శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఉన్న ఛాన్సులు కూడా లేకుండా పోయాయి.

    Bigg Boss 3: where are the bigg boss season one,season two winners shiva balaji, kaushal..here are the details..,bigg boss telugu,bigg boss 3 telugu,bigg boss 2,telugu bigg boss 2,bigg boss 2 telugu,bigg boss,shiva balaji,big boss,kaushal army,kaushal bigg boss,siva balaji bigg boss telugu,shiva balaji bigg bo,ss,bigg boss winner siva balaji,bigg boss winner,shiva balaji about bigg boss 2,kaushal,shiva balaji bigg boss 2 entry,big boss telugu,bigg boss telugu winner,bigg boss 2 latest promo,bigg boss telugu season 2,jr ntr,nani,bigg boss 3 nagarjuna,tollywood,telugu cinema,Bigg Boss 3 telugu,Bigg Boss 3 telugu host nagarjuna,bigg boss,bigg boss 3,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu contestants list,bigg boss season 3 telugu,bigg boss,bigg boss 3 telugu contestants,bigg boss season 3,bigg boss telugu,bigg boss telugu 3,bigg boss 3 telugu host,bigg boss 3 telugu latest news,bigg boss telugu season 3 contestants,bigg boss telugu season 3 promo,bigg boss telugu season 3 contestants list,nagarjuna,నాగార్జున,బిగ్ బాస్ 2,తెలుగు బిగ్ బాస్,బిగ్ బాస్ తెలుగు,శ్రీముఖి,నాగార్జున,నాగార్జున రెమ్యూనరేషన్,నాగార్జున పారితోషకం,బిగ్‌బాస్ సీజన్ 3కి నాగార్జున పారితోషకం,బిగ్‌బాస్ 3 తెలుగు,కౌశల్ ఆర్మీ,శివ బాలాజీ,కౌశల్,కౌశల్ శివ బాలాజీ,బిగ్‌బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ,బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్,బిగ్‌బాస్ 3,
    బిగ్‌బాస్ సీజన్ 1 సీజన్ 2 విజేతలు శివ బాలాజీ, కౌశల్ (ఫైల్ ఫోటోస్)


    బిగ్‌బాస్ మొదటి సీజన్ పక్కనపెడితే.. రెండో సీజన్‌లో ఈ వాడి వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా సీజన్‌ 2 విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏకంగా ఆయన పేరు మీద  కౌశల్ ఆర్మీ వెలిసింది. అంతేకాదు ఆయన బిగ్‌బాస్ 2 విజేతగా నిలవాలని ఎన్‌ఆర్ఐలు ర్యాలీలు కూడా తీసారు. మరోవైపు కౌశల్ ఆర్మీ రన్ అంటూ నానా రచ్చ చేసి సంగతి తెలిసిందే కదా. అంతేకాదు బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.  కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదనే చెప్పాలి. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సీజన్ 1, సీజన్ 2 విజేతలుగా నిలిచిన వీళ్లిద్దరిని తెలుగు రాష్ట్రల ప్రజలు  దాదాపు మరిచిపోయారనే చెప్పాలి.

    శివ బాలాజీ, కౌశల్ (Twitter/Photo)


    ఇక మూడో సీజన్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే కాస్తో కూస్తో వార్తల్లో ఉన్నాడు. ఈయన 90 ML వంటి సినిమాల్లో ఏదో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడి ఏదో వార్తల్లో నిలిచాడు. ఇక ఈయన హౌస్‌లో ఉన్నన్ని రోజులు.. పునర్నవితో జరిపిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌తో వార్తల్లో నిలిచాడు. మరోవైపు ఈయన హైదరాబాద్‌లో ఓ బార్‌లో గొడవ జరగడం.. ఈయనకు తలకు గాయాలవడం వంటి కాంట్రవర్సిలతో పాపులర్ నిలిచాడు. ఇపుడు కృష్ణవంశీ ’రంగమార్తాండ’ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఆ సినిమా రిలీజైతే కానీ రాహుల్ సిప్లిగంజ్ భవిష్యత్తు ఏమిటో తెలియదు. ఇందులో పాల్గొనడం వల్ల ఈయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగా పెరిగారు. అంతే కానీ పెద్దగా ఒరిగిందేమి లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

    [caption id="attachment_307954" align="alignnone" width="875"]
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Kaushal Manda, Nagarjuna Akkineni, Rahul sipligunj, Shiva Balaji, Tollywood

    తదుపరి వార్తలు