బిగ్ బాస్ 4 హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్.. కోట్లు కుమ్మరిస్తున్న ఛానెల్..?

Bigg Boss 4: చిరంజీవితో పాటు వెంకటేష్, రవితేజ లాంటి వాళ్లను కూడా ఈ సీజన్ కోసం స్టార్ మా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునను కాదని.. మరోసారి ఎన్టీఆర్ వైపు అడుగేస్తున్నారు మా యాజమాన్యం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 29, 2020, 8:46 PM IST
బిగ్ బాస్ 4 హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్.. కోట్లు కుమ్మరిస్తున్న ఛానెల్..?
టెస్టులు చేసినపుడు అందరికీ నెగిటివ్ అని రావడంతో వాళ్లంతా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అయితే సీన్ అంతా బాగానే ఉన్నా.. తాజాగా ఓ ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తుంది. 16 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరికి ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • Share this:
తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా రియాలిటీ షోలను ఇంత బాగా ఆదరిస్తారా అనే అనుమానం వచ్చేలా బిగ్ బాస్ తెలుగులో కూడా సక్సెస్ అయింది. ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ వైపు అడుగులు వేస్తుంది. నాలుగో సీజన్‌ మొదలు కావడానికి 6 నెలలకు పైగానే సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు మూడు సీజన్స్‌తో పోలిస్తే.. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. తెలుగు ఆడియన్స్‌కు ఏ మాత్రం తెలియని ఈ రియాల్టీ షోను తన స్టామినాతో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ చేసాడు.

Bigg Boss 4 season once again in talks and Jr NTR will be the host for next season pk తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా రియాలిటీ షోలను ఇంత బాగా ఆదరిస్తారా అనే అనుమానం వచ్చేలా బిగ్ బాస్ తెలుగులో కూడా సక్సెస్ అయింది. bigg boss 4,jr ntr bigg boss season 4,bigg boss 4,nagarjuna bigg boss host,nani bigg boss host,bigg boss telugu,bigg boss,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3 telugu host,bigg boss 3 telugu contestants list,jr ntr,bigg boss season 2,bigg boss 3 telugu latest news,bigg boss 3 telugu contestants,bigg boss 3 host nagarjuna,bigg boss telugu season 2,nagarjuna,bigg boss telugu season 3 host,nagarjuna in bigg boss,telugu bigg boss,telugu bigg boss 3,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 హోస్ట్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3,రాజమౌళి సినిమాతో ఎన్టీఆర్ బిజీ,బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్,తెలుగు సినిమా, ఎన్టీఆర్
బిగ్ బాస్ 4 హోస్ట్‌‌గా జూనియర్ ఎన్టీఆర్ (Bigg Boss 4)

మొదటి సీజన్‌ సక్సెస్ కావడంతో అందరి దృష్టి రెండో సీజన్‌పై పడింది. ఈ సారి నానిని రంగంలోకి దింపింది స్టార్ మా. ఎన్టీఆర్ రేంజ్‌లో కాకపోయినా.. నాని కూడా బాగానే సక్సెస్ చేసాడు. ఇక మూడో సీజన్ నాగార్జున హోస్ట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. కానీ రెండు సీజన్స్‌తో పోలిస్తే మూడో సీజన్ మాత్రం కచ్చితంగా రేటింగ్స్‌లో చాలా వరకు డౌన్ అయింది. మొదట్లో బాగానే వచ్చినా తర్వాత మాత్రం బాగా పడిపోయింది. దాంతో నాలుగో సీజన్ కోసం మరోసారి హోస్ట్ కోసం వేట మొదలుపెట్టారు నిర్వాహకులు. నాగార్జునను కంటిన్యూ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Bigg Boss 4 season once again in talks and Jr NTR will be the host for next season pk తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా రియాలిటీ షోలను ఇంత బాగా ఆదరిస్తారా అనే అనుమానం వచ్చేలా బిగ్ బాస్ తెలుగులో కూడా సక్సెస్ అయింది. bigg boss 4,jr ntr bigg boss season 4,bigg boss 4,nagarjuna bigg boss host,nani bigg boss host,bigg boss telugu,bigg boss,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3 telugu host,bigg boss 3 telugu contestants list,jr ntr,bigg boss season 2,bigg boss 3 telugu latest news,bigg boss 3 telugu contestants,bigg boss 3 host nagarjuna,bigg boss telugu season 2,nagarjuna,bigg boss telugu season 3 host,nagarjuna in bigg boss,telugu bigg boss,telugu bigg boss 3,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 హోస్ట్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3,రాజమౌళి సినిమాతో ఎన్టీఆర్ బిజీ,బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్,తెలుగు సినిమా, ఎన్టీఆర్
‘బిగ్‌బాస్’ హోస్ట్ నాని (Bigg Boss 4)

చిరంజీవితో పాటు వెంకటేష్, రవితేజ లాంటి వాళ్లను కూడా ఈ సీజన్ కోసం స్టార్ మా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునను కాదని.. మరోసారి ఎన్టీఆర్ వైపు అడుగేస్తున్నారు మా యాజమాన్యం. నాలుగో సీజన్‌ను కచ్చితంగా ఎన్టీఆర్‌తో హోస్ట్ చేయించాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు ఈ షోను హోస్ట్ చేయడానికి తారక్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అప్పటి వరకు RRR కూడా పూర్తి కానుండటంతో జూనియర్ దీనిపై ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా త్వరలోనే బిగ్ బాస్ 4పై పూర్తి క్లారిటీ రానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: January 29, 2020, 8:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading