• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU MEHBOOB IN DANGER ZONE FOR THIS WEEK ELIMINATION PK

Bigg Boss 4 Telugu: ఆప్షన్ లేదు మెహబూబ్.. ఈ సారి బ్యాగ్ సర్దుకోవాల్సిందేనా..?

Bigg Boss 4 Telugu: ఆప్షన్ లేదు మెహబూబ్.. ఈ సారి బ్యాగ్ సర్దుకోవాల్సిందేనా..?

మెహబూబ్ (Mehboob)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో ప్రతీవారం నామినేషన్స్ జరగడం.. వీకెండ్‌లో ఒకరు బయటికి రావడం కామన్‌గా జరుగుతున్న విషయమే. ఇందులో కొత్తేం లేదు. అయితే ఎవరు వెళ్తారు అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో ప్రతీవారం నామినేషన్స్ జరగడం.. వీకెండ్‌లో ఒకరు బయటికి రావడం కామన్‌గా జరుగుతున్న విషయమే. ఇందులో కొత్తేం లేదు. అయితే ఎవరు వెళ్తారు అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఊహించిన వాళ్లు కాకుండా అప్పుడప్పుడూ షాకులిస్తున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే వాళ్లను కాకుండా మరొకర్ని కూడా ఎలిమినేట్ చేస్తున్నాడు. ఓట్లు పడుతున్న కారణంగానే వాళ్లు సేవ్ అవుతున్నారు.. మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతున్నారని నాగార్జున పదే పదే చెప్తున్నా కూడా ఎక్కడో తెలియని చిన్న అనుమానం కూడా ప్రేక్షకుల్లో ఉంది. ఎందుకంటే దేవి నాగవల్లి, కుమార్ సాయి, దివి లాంటి వాళ్ల ఎలిమినేషన్ ఇంకా తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వాళ్లు స్ట్రాంగ్ అయినా కూడా కావాలనే ఇంటికి పంపించేసారంటూ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పట్నుంచి ఇంట్లో వార్ ఇంకా టఫ్ కానుంది. ఈ వారం నుంచి ఎవరు బయటికి వెళ్తారనే విషయంపై చాలా చర్చే జరుగుతుంది.
Bigg Boss 4 Telugu 10th week Nominations,Bigg Boss 4 Telugu 10th week Nominations ariyana,Bigg Boss 4 Telugu 10th week Nominations abijeet monal,ariyana nominated by all housemates,bigg boss 4 telugu,bigg boss 4 telugu new promo,bigg boss 4 telugu 10th week,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు 10వ వారం నామినేషన్స్,అఖిల్ అభిజీత్,మోనాల్ అరియానా హారిక,సోహెల్ మెహబూబ్ నామినేషన్స్
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)

ముఖ్యంగా ఈ సారి అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. 9 వారాలు అయిపోయింది కాబట్టి ఇప్పట్నుంచి ఎవర్నీ వీక్ కంటెస్టెంట్ అనే మాటే ఉండదు. ఎందుకంటే వాళ్లు అంత స్ట్రాంగ్ కాబట్టే ఇన్ని వారాలు ఉన్నారు.. ఇకపై కూడా ఉంటారు. ఇదిలా ఉంటే ఈ వారం నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో అభిజీత్, అరియానా, హారికకు ఫుల్ సపోర్ట్ ఉంది బయట. వాళ్లకు ఓట్లు కూడా అలాగే పడుతున్నాయి. మిగిలిన ముగ్గురు మోనాల్, సోహైల్, మెహబూబ్. ఇందులో సోహైల్ కూడా కాస్త ఎడ్జిలో ఉన్నాడు. ఈయనకు కూడా బయట బాగానే ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మాస్ పాపులారిటీ సోహెల్‌కు వరంగా మారనుంది.
Bigg Boss 4 Telugu mehboob eliminated,Bigg Boss 4 Telugu 10th week Nominations,Bigg Boss 4 Telugu 10th week Nominations ariyana,Bigg Boss 4 Telugu 10th week Nominations abijeet monal,ariyana nominated by all housemates,bigg boss 4 telugu,bigg boss 4 telugu new promo,bigg boss 4 telugu 10th week,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు 10వ వారం నామినేషన్స్,అఖిల్ అభిజీత్,మోనాల్ అరియానా హారిక,సోహెల్ మెహబూబ్ నామినేషన్స్,బిగ్ బాస్ మెహబూబ్ ఎలిమినేషన్
మెహబూబ్ సోహైల్ (Mehboob sohail Bigg Boss)

మరోవైపు మోనాల్ కూడా పర్లేదు.. ఈమెకు అండగా బిగ్ బాస్ ఉన్నాడు. దాంతో ఇప్పట్లో ఈమె ఎలిమినేట్ అవ్వడం కష్టమే. దాంతో ఈ వారం బయటికి వచ్చేది మెహబూబ్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వారాల నుంచి మెహబూబ్‌ను ఇంటికి పంపించాలని ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఎందుకో కుదరడం లేదు. మనోడు టాస్కుల్లో 100 శాతం ఇస్తున్నా కూడా అక్కడ మిగిలిన వాళ్లతో పోలిస్తే కాస్త తక్కువగానే కనిపిస్తున్నాడు ఈయన. అందుకే మెహబూబ్ ఈ సారి బిగ్ బాస్ నుంచి బ్యాగ్ సర్దుకుని బ్యాక్ టూ హోమ్ అంటున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు