• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU HOUSE CONTESTANTS AFRAID OF CORONA POSITIVE IS THAT REASON NAGARJUNA CHIRANJEEVI MEETS KCR TA

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో కరోనా కలకలం.. కారణం అదేనా.. ?

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో కరోనా కలకలం.. కారణం అదేనా.. ?

బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)

Bigg Boss 4 Telugu Corona Possitive | ప్రస్తుతం ఎక్కడ చూసినా.. కరోనా విలయ తాండవం చేస్తూనే ఉంది. దీనికి చిన్నా, పెద్దా, ఆడా, మగ, బీదా, గొప్ప, పొలిటికల్, సినీ, వ్యాపార వర్గాలు  అనే తేడా లేదు.తాజాగా చిరుకు కరోనా సోకడంతో ఇపుడు బిగ్‌బాస్ హౌస్‌లో కరోనా కలకలం రేగుతోంది.

  • Share this:
    Bigg Boss 4 Telugu Corona Possitive | ప్రస్తుతం ఎక్కడ చూసినా.. కరోనా విలయ తాండవం చేస్తూనే ఉంది. దీనికి చిన్నా, పెద్దా, ఆడా, మగ, బీదా, గొప్ప, పొలిటికల్, సినీ, వ్యాపార వర్గాలు  అనే తేడా లేదు. అందరినీ కరోనా కమ్మేస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో అమితాబ్, రాజమౌళి, తమన్నా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. అటు రాజకీయంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. అంతేకాదు కరోనాతో మాజీ రాష్ట్రపతి, కేంద్ర మంత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా నిర్ధారణ కావడంతో ఇపుడు సినీ, రాజకీయ వర్గాలు కలవర పడుతున్నాయి.

    chiranjeevi meets cm kcr,cm kcr meeting with chiranjeevi,megastar chiranjeevi meets cm kcr at pragathi bhavan,chiranjeevi meeting with cm kcr,chiranjeevi meets kcr,chiranjeevi meets cm kcr at pragathi bhavan,megastar chiranjeevi meeting with cm kcr,mega star chiranjeevi meeting visuals with cm kcr,kcr meeting with chiranjeevi,chiranjeevi meeting visuals with cm kcr,chiranjeevi meeting with cm kcr at pragathi bhavan,chiranjeevi and trivikram meeting with kcr,నాగార్జున,చిరంజీవి,కేసీఆర్ చిరంజీవి నాగార్జున
    చిరంజీవి నాగార్జున కేసీఆర్ (kcr chiranjeevi nagarjuna)


    మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితమే.. తన తోటి హీరో నాగార్జునతో తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన నివసిస్తోన్న ప్రగతి భవన్‌కు వెళ్లి.. సినీ ఇండస్ట్రీకి చెందిన విషయాలను చర్చించారు. తాజాగా చిరుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. మరోవైపు చిరుకు కరోనా నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం  కూడా ఉలిక్కి పడింది.

    Chiranjeevi tested corona possitive before Megastar Tamannah Rajamouli navneet kaur amitabh bachchan vishal many cine celebrities got corona Possitive,Chiranjeevi, Megastar chiranjeevi, Chiranjeevi coronavirus, Chiranjeevi corona positive, Chiranjeevi covid 19, Chiranjeevi covid19 positive, Chiranjeevi coronavirus report, Chiranjeevi news,chiranjeevi corona,chiranjeevi corona possitive,chiranjeevi covid 19,chiranjeevi,chiranjeevi twitter,tamannah,Tamannah Corona Possitive,tamannah covid-19,rrr producer corona possitive,sp balu,sp balu corona possitvie,sp balasubaramanhyam corona,danayya,navneet kaur,navneet kaur corona possitive,bandla ganesh corona possitive,rajamouli,rajamouli corona possitive,singer smita,30 years prudhvi coroan possitive,ss rajamouli,vishal,vishal corona possitive,amitabh bachcchan corona possitive,abhishek bachchan corona possitive,aishwarya rai bachchan corona possitive,dhruva sarja corona possitive,sumalatha ambareesh corona possitive,vishal father GK reddy cororna possitive,vishal twitter,vishal instagram,vishal covid 19,kollywood,విశాల్,విశాల్ కరోనా పాజిటివ్,కరోనా బారిన పడ్డ విశాల్,విశాల్ నాన్నకు కరోనా పాజిటివ్,విశాల్ తండ్రికి కరోనా పాజిటివ్,విశాల్ సినిమాలు,అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కరోనా పాజిటివ్,అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్,ఐశ్వర్యారాయ్ బచ్చన్ కరోనా పాజిటివ్,ఆరాధ్య కరోనా పాజిటివ్,ధృవ సర్జ కరోరా పాజిటివ్,సుమలత అంబరీష్ కరోనా పాజిటివ్,రాజమౌళి కరోనా పాజిటివ్,రాజమౌళి కరోనా,రాజమౌళి కోవిడ్ 19,జక్కన్న కోవిడ్-19,బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్,సింగర్ స్మిత,30 ఇయర్స్ పృథ్వీ,నవనీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్,తమన్నా కరోనా పాజిటివ్,తమన్నా కరోనా,చిరంజీవి కరోనా,కరోనా బారిన పడ్డ చిరంజీవి,కోవిడ్ 19తో చిరంజీవి
    మాస్కులు లేకుండా సీఎం కేసీఆర్,చిరంజీవి (Twitter/Photo)


    ఇక చిరంజీవికి కేసీఆర్‌ను కలిసినపుడు సీఎంతో పాటు చిరు,నాగ్, మాస్కులు లేకుండా కలిసారు. అంతేకాదు చేతులకు గ్లోజులు కూడా లేదు. దీనిపై కొంత మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. బాధ్యత గల వ్యక్తులు ఇలా మాస్కులు లేకుండా ఒకరు నొకరు కలవడం పై ఫైర్ అవుతున్నారు. మొత్తంగా మెగాస్టార్‌కు కరోనా రావడంతో తెలంగాణతో పాటు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టైయింది.తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కూడా తమకు ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడిపోతున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం నాగార్జున.. చిరంజీవితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత బిగ్‌బాస్ షూటింగ్‌లో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా చిరుకు కరోనా సోకడంతో.. నాగార్జునకు కూడా కరోనా సోకే అవకాశాలు లేకపోలేదు.  బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో ఇంట్రాక్ట్ అయ్యారు. గిప్ట్స్ పంచారు. మరోవైపు సుమ కూడా హౌస్‌లో సందడి చేసారు.  ఇలా చిరు నుండి నాగ్‌కు ఆయన నుండి ఎవరికైనా సోకే ప్రమాదం ఉంది.  నాగార్జున నుంచి షో నిర్వాహకులు, కంటెస్టెంట్స్ కరోనా సోకే  అవకాశం కొట్టిపారేయలేము. ఏమైనా ఒక్క చిన్న అజాగ్రత్త ఇపుడు ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: