Bigg Boss 4 Telugu Divi: మరోసారి డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన బిగ్‌బాస్ బ్యూటీ దివి..

బిగ్‌బాస్ బ్యూటీ దివి..(Instagram/Photo)

Bigg Boss 4 Telugu Divi: తెలుగులో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోతో చాలా మంది పాపులర్ అయ్యారు. అప్పటి వరకు ప్రేక్షకులకు అంతగా తెలియని వాళ్లు ఈ షోతో పాపులర్ అయ్యారు. తాజాగా ఈ షోతో దివి కూడా పాపులర్ అయింది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది.

  • Share this:
    TeBigg Boss 4 Telugu Divi: తెలుగులో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోతో చాలా మంది పాపులర్ అయ్యారు. అప్పటి వరకు ప్రేక్షకులకు అంతగా తెలియని వాళ్లు ఈ షోతో పాపులర్ అయ్యారు. ముఖ్యంగా బిగ్‌బాస్ విజేతలుగా నిలిచిన వాళ్లకు పెద్దగా ఒరిగిందేమి లేకపోయినా.. ఇందులో పార్టిసిపేట్ చేసిన కొంత మంది కంటెస్టెంట్స్‌కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అందులో ఈ సారి బిగ్‌బాస్ సీజన్‌ 4లో గంగవ్వ సహా దివి, హారిక, మోనాల్, అరియానా లాంటి వాళ్లు బాగానే పాపులర్ అయ్యారు. ఇక బిగ్‌బాస్ షోతో దివికి బాగానే పాపులారిటీ పెరిగింది.  ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ.. ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి తర్వాత ఎలిమినేట్ అయిపోయింది దివి. హౌజ్‌లో మిగిలిన అమ్మాయిలున్నా కూడా దివి మాత్రం అందరి కంటే ఎక్కువగానే ఆకట్టుకుంది. అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌజ్‌లో కూర్చోబెట్టారు.

    ప్రస్తుతం ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ కూడా హాఫ్ మిలియన్ దాటిపోయారు. సినిమాల్లో కూడా ఈమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. తాజాగా ఈ భామ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలో ఈమె చూపించిన హావభావాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.








    View this post on Instagram






    A post shared by Divi Vadthya (@actordivi)





    మరోవైపు సోషల్ మీడియాలో ఈ ప్రేమ గాథ గురించి సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు వినిపించాయి. తంలోనే ఈమె మహేష్ బాబు 'మహర్షి' చిత్రంలో నటించింది. ఆ విషయం తెలియగానే అంతా ఆమె కోసం చూసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: