• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU ABIJEET PARENTS WANTS THAT GIRL TO BE THEIR DAUGHTER IN LAW PK

Bigg Boss 4 Abijeet: ఆ అల్లరి పిల్ల కోడలైతే మేం హ్యాపీ.. అభిజీత్ పేరెంట్స్ ఓపెన్ స్టేట్‌మెంట్స్..

Bigg Boss 4 Abijeet: ఆ అల్లరి పిల్ల కోడలైతే మేం హ్యాపీ.. అభిజీత్ పేరెంట్స్ ఓపెన్ స్టేట్‌మెంట్స్..

అభిజీత్ (Abijeet/Twitter)

Bigg Boss 4 Abijeet: బిగ్ బాస్ 4 తెలుగులో కొందరికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వాళ్లు బయట ఉన్నపుడు ఎవరికీ పెద్దగా ఐడియా లేదు కానీ లోపలికి వెళ్లిన తర్వాత తమ గేమ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. అందులో అభిజీత్ కూడా ఉన్నాడు.

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో కొందరికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వాళ్లు బయట ఉన్నపుడు ఎవరికీ పెద్దగా ఐడియా లేదు కానీ లోపలికి వెళ్లిన తర్వాత తమ గేమ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. అందులో అభిజీత్ కూడా ఉన్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో పరిచయం అయిన అభి.. ఆ తర్వాత పెళ్లిగోల వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. కచ్చితంగా టైటిల్ గెలిచే రేసులో అభి కూడా ఉన్నాడు. అయితే ఈయన ఇంట్లో హారికతో చాలా స్ట్రాంగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. బిగ్ బాస్ మొదలైంది మొదలు ఈమెతో స్నేహం కొనసాగిస్తున్నాడు. దాంతో పాటు వీళ్లకు ఇంగ్లీష్ బ్యాచ్ అనే పేరు కూడా పెట్టారు. ఇంట్లో ఈ ఇద్దర్నీ చూసి ప్యాకేజీ అని కామెంట్ కూడా చేసాడు అవినాష్. ఇదిలా ఉంటే ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో మూడు జంటలు బాగా పాపులర్ అయ్యాయి. వాళ్లలో ముందు వచ్చేది అఖిల్, మోనాల్.. రెండోది అభిజీత్, హారిక.. మూడో జోడీ అవినాష్, అరియానా. ఇందులో అఖిల్, మోనాల్ జంట గురించి వాళ్ల ఇంట్లో టాపిక్ వచ్చింది.

abijeet harika marraige,bigg boss abijeet harika marriage parents,abhijith and harika love,abhijeet harika love,bigg boss 4 love seen,bigg boss unseen love,harika and abhi love song,abhijeet love harika,bigg boss telugu 4,bigg boss 4 telugu promo,biggboss abijeet harika cute love song,biggboss4telugu abijeet and harika love moments,harika abhijeet love,అభిజీత్ హారిక,అభిజీత్ హారిక పెళ్లిపై అభి పేరెంట్స్,బిగ్ బాస్ 4 తెలుగు అభిజీత్ హారిక
అభిజీత్ (Abijeet/Twitter)


దాంతో గుజరాతీ అమ్మాయిని తాము కోడలిగా అస్సలు ఒప్పుకోమని.. అఖిల్‌కు ఏం చేయాలో క్లారిటీ ఉందని చెప్పింది అఖిల్ అమ్మ. అయితే ఇప్పుడు అభిజీత్ ఇంట్లో కూడా ఇదే విషయంపై చర్చ జరిగింది. ఇంట్లో ప్రస్తుతం ఉన్న వాళ్లలో అభి, హారిక మంచి జోడీగా ఉన్నారని చెప్పారు వాళ్లు. ఇక ఇంట్లో ఆ మధ్య టైటిల్స్ ఇచ్చినపుడు తన కొడుకుకి వరల్డ్ ఫేమస్ లవర్‌ అని ఇచ్చారని.. కానీ అభిజిత్‌కు ఎలాంటి ఎఫైర్స్ లేవని చెప్తున్నారు వాళ్లు. అంతేకాదు తను లవ్ మ్యారేజ్ చేసుకోడని.. తాము ఎన్నో సార్లు అడిగినా కూడా చెప్పలేదని చెప్పారు వాళ్లు.

abijeet harika marraige,bigg boss abijeet harika marriage parents,abhijith and harika love,abhijeet harika love,bigg boss 4 love seen,bigg boss unseen love,harika and abhi love song,abhijeet love harika,bigg boss telugu 4,bigg boss 4 telugu promo,biggboss abijeet harika cute love song,biggboss4telugu abijeet and harika love moments,harika abhijeet love,అభిజీత్ హారిక,అభిజీత్ హారిక పెళ్లిపై అభి పేరెంట్స్,బిగ్ బాస్ 4 తెలుగు అభిజీత్ హారిక
అభిజీత్ (Abijeet/Twitter)


బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు కూడా అడిగితే అలాంటిది లేదని చెప్పుకొచ్చారు అభి పేరెంట్స్. పెద్దలు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకొంటానని చెప్పాడని అభిజిత్ తల్లి తెలిపాడు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు కోడలైతే బాగుంటుందని అడిగితే.. హారికకే ఓటేసారు అభిజీత్ పేరెంట్స్. అరియానా, హారిక, మోనాల్ గజ్జర్‌లోని ముగ్గురు క్వాలిటీస్ ఒక్కరిలోనే ఉన్న అమ్మాయి అయితే అభిజిత్‌కు బాగుంటుందనే తన ఆలోచన అని చెప్పారు.

abijeet harika marraige,bigg boss abijeet harika marriage parents,abhijith and harika love,abhijeet harika love,bigg boss 4 love seen,bigg boss unseen love,harika and abhi love song,abhijeet love harika,bigg boss telugu 4,bigg boss 4 telugu promo,biggboss abijeet harika cute love song,biggboss4telugu abijeet and harika love moments,harika abhijeet love,అభిజీత్ హారిక,అభిజీత్ హారిక పెళ్లిపై అభి పేరెంట్స్,బిగ్ బాస్ 4 తెలుగు అభిజీత్ హారిక
అభిజీత్-హారిక


కానీ ఒక్కర్ని మాత్రమే చెప్పండి అంటే హారిక అయితే బాగుంటుందని మనసులో మాట బయటపెట్టారు. ఇదిలా ఉంటే కచ్చితంగా అభి కచ్చితంగా టాప్ 3లో ఉంటాడని నమ్ముతున్నారు. అరియానా, హారిక కూడా టాప్ 3లోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు అభిప్రాయపడ్డారు. టైటిల్ గెలిస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని చెప్పారు అభిజీత్ తల్లిదండ్రులు. ఏదేమైనా కూడా హారిక తమ కోడలైతే బాగుంటుందని చెప్పేసరికి అంతా షాక్ అవుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: