Bigg Boss బిగ్‌బాస్ 4 సీజన్ హోస్ట్‌గా మళ్లీ అతనేనా..

తెలుగులో ఈ రియాలిటీ షో ఇప్పటకే  మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇపుడు నాల్గో సీజన్‌కు మొదలు కావడానికి చాలా సమయం ఉన్న ఇప్పటి నుంచే ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: March 22, 2020, 11:33 AM IST
Bigg Boss బిగ్‌బాస్ 4 సీజన్ హోస్ట్‌గా మళ్లీ అతనేనా..
నాగార్జున: సీజన్ 4 కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. తాజాగా ప్రోమో షూట్ కూడా మొదలు పెట్టారు.
  • Share this:
ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. ఆ తర్వాత మన దేశంలో ప్రసారమైంది. నార్త్‌లో  ముందు హిందీలో ఈ ప్రోగ్రామ్‌ ప్రసారమైంది. అక్కడి ప్రజలు ఈ షోను బాగానే ఓన్ చేసుకున్నారు. సౌత్‌లో ఈ  రియాలిటీ షోకు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే డౌట్ ఉండేది. కానీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ప్రేక్షకులు బాగనే కనెక్ట్ అయ్యారు. తెలుగులో ఈ రియాలిటీ షో ఇప్పటకే  మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇపుడు నాల్గో సీజన్‌కు మొదలు కావడానికి చాలా సమయం ఉన్న ఇప్పటి నుంచే ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు మూడు సీజన్స్‌తో పోలిస్తే.. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. తెలుగు ఆడియన్స్‌కు ఏ మాత్రం తెలియని ఈ  రియాల్టీ షోను జూనియర్ ఎన్టీఆర్ విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి సీజన్‌ సక్సెస్ కావడంతో  అందరి దృష్టి రెండో సీజన్‌పై పడింది.

Nagarjuna Akkineni beaten Jr NTR and Natural Star Nani in TRP Ratings with Bigg Boss season 3 final pk తెలుగు బుల్లితెరపై సంచలనంగా మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్. అప్పటి వరకు హిందీ వాళ్లకు మాత్రమే పరిచయం ఉన్న ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ మనకు పరిచయం చేసాడు. ఇక రెండో సీజన్ నాని.. nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni jr ntr,jr ntr nani nagarjuna akkineni,bigg boss 3 telugu final trp rating,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu,bigg boss 3 telugu trp rating,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu winner,bigg boss telugu 3,bigg boss 2 telugu trp rating,bigg boss telugu season 3 rating,bigg boss 3 telugu latest promo,telugu bigg boss 3,bigg boss telugu season 3 trp ratings,బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్ రేటింగ్,నాగార్జు నాని,నాని నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్,తెలుగు సినిమా
మొదటి రెండో సీజన్ బిగ్‌బాస్ హోస్ట్‌లు ఎన్టీఆర్, నాని (File/Photos)


రెండో సీజన్ సమయానికి ఎన్టీఆర్ తన బిజీ షెడ్యూల్స్ కారణంగా చేయలేకపోయాడు. దీంతో రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేసాడు. ఎన్టీఆర్ రేంజ్‌లో కాకపోయినా.. ఉన్నంతలో ఈ షోను నడిపించి ఓకే అనిపించుకున్నాడు. ఐతే.. ఈ సీజన్‌లో కౌశల్ మాత్రం బిగ్‌బాస్ 2 విన్నర్‌గా పాపులర్ అయ్యాడు.ఇక బిగ్‌బాస్ వంటి ప్రోగ్రామ్‌ను తప్పు పట్టిన నాగార్జున.. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం సంచలనంగా మారింది. నాగ్ కూడా ఈ షోను తనదైన సమయస్పూర్తితో మెప్పించాడు. మూడో సీజన్‌ కంప్లీటైన తర్వాత నాల్గో సీజన్‌కు హోస్ట్ ఎవరనే విషయం పై  మాటా మంతీ నడుస్తోంది.

bigg boss 3 show management played drama for get trp ratings here are the details,bigg boss 3 telugu host nagarjuna,nagarjuna,nagarjuna bigg boss 3,nagarjuna star maa,nagarjuna twitter,nagarjuna facebook,bigg boss 3 telugu final winner,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu host,bigg boss telugu season 3,bigg boss,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu host nagarjuna,bigg boss telugu,telugu bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu contestants list,nagarjuna bigg boss 3,bigg boss season 3 telugu,bigg boss telugu season 3 host,bigg boss 3 telugu promo,nagarjuna,srimukhi,tollywood,telugu cinema,నాగార్జున,శ్రీముఖి,రాహుల్,వరుణ్ సందేశ్,బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్,నాగార్జున విఫలం,బిగ్‌బాస్ 3గా నాగార్జున విఫలం
బిగ్‌బాస్ 3 తెలుగు (Star Maa/Photo)


ఐతే.. నాల్గో సీజన్ కోసం మహేష్ బాబు పేరును పరిశీలించారు. కానీ ఇంకా డిసైడ్ కాలేదు. కానీ బిగ్‌బాస్ యాజమాన్యం నాల్గో సీజన్ కోసం మళ్లీ నాగార్జుననే సంప్రదించినట్టు సమాచారం.  హోస్ట్‌గా నాగార్జున చాలా ఈజ్‌గా చేయడమే కాకుండా.. వివాదాలేవి రాకుండా మంచిగానే నడిపించిడంతో పాటు షో పెద్దగా చాలా హుందా ప్రవర్తించిన విధానం షో నిర్వాహకులను ఆకట్టుకుంది. కానీ నాగార్జున ఈ ఆఫర్ పై నాగార్జున ఈ ఆఫర్‌పై ఆలోచించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కొందరు మాత్రం నాగార్జున ఈ షో చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం నాగార్జున యేడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తున్నాడు. కానీ సాలిడ్ హిట్ మాత్రం లేదు. ఇలాంటి టైమ్‌లో నాగార్జున ఈ షోలో కనిపిస్తే జనాలకు కనిపిస్తూ ఉంటాడు. ఈ రకంగా నాగార్జున తన సినిమాలకు క్రేజ్ పెరుగుతోందని చెబుతున్నారు. కానీ నాగార్జున మాత్రం గత సీజన్‌లో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యహరించిన ఈ ప్రోగ్రామ్‌ నెంబర్ వన్ స్థానంలో మాత్రం నిలవలేదు. అందుకే నాల్గో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడానికి నాగార్జున ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదని టాక్. కానీ బిగ్‌బాస్ టీమ్ వాళ్లు ఎన్టీఆర్, మహేష్ బాబు ఇప్పటి కిప్పుడు షో చేయలేమని చెప్పడంతో నాగార్జునపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం.  మొత్తానికి బిగ్‌బాస్ 4 సీజన్ విషయంలో నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 22, 2020, 11:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading