HOME »NEWS »MOVIE »bigg boss 4 contestant sohel receives apple laptop as gift from fans mnj

Sohel: సొహైల్‌కి అమెరికా నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఎవ‌రు, ఏం పంపారంటే..!

Sohel: సొహైల్‌కి అమెరికా నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఎవ‌రు, ఏం పంపారంటే..!
సోహైల్

వ‌రల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4(Bigg Boss 4)లో పాల్గొని క్రేజ్ సంపాదించుకున్న వారిలో సొహైల్(Sohel) ఒక‌డు. ఒక సాధార‌ణ కంటెస్టెంట్‌గానే లోప‌లికి వెళ్లిన సొహైల్.. ఆ త‌రువాత త‌న‌ను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ టాప్ 5వ‌ర‌కు చేరుకున్నాడు. షోలో ఇత‌డి బిహేవియ‌ర్ బ‌య‌ట చాలా మందికి న‌చ్చింది.

  • Share this:
    Sohel: వ‌రల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పాల్గొని క్రేజ్ సంపాదించుకున్న వారిలో సొహైల్ ఒక‌డు. ఒక సాధార‌ణ కంటెస్టెంట్‌గానే లోప‌లికి వెళ్లిన సొహైల్.. ఆ త‌రువాత త‌న‌ను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ టాప్ 5వ‌ర‌కు చేరుకున్నాడు. షోలో ఇత‌డి బిహేవియ‌ర్ బ‌య‌ట చాలా మందికి న‌చ్చింది. ముఖ్యంగా.. క‌థ వేరే ఉంటుంది, సింగ‌రేణి ముద్దు బిడ్డ వంటి డైలాగ్‌ల‌తో సొహైల్ మ‌రింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా బిగ్‌బాస్‌లోకి వెళ్లక‌ముందు బుల్లితెర సీరియ‌ల్స్‌లో, అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టించిన ఈ న‌టుడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైపోతున్నాడు.

    కాగా ఈ న‌టుడికి తాజాగా అమెరికా నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ వ‌చ్చింది. సొహైల్ అభిమానులైన హ‌రిణి, స్వాతి అనే ఇద్ద‌రు.. సొహైల్‌కి గిఫ్ట్‌ని పంపారు. ఆ గిఫ్ట్‌లో యాపిల్ కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్, ఇయ‌ర్ ప్యాడ్‌ల‌ను పంపారు. దీంతో సొహైల్ సంతోషంలో త‌బ్బుబ్బిపోయాడు. వారికి వీడియో కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాడు సొహైల్.



    కాగా సొహైల్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీకి శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. జార్జిరెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published:January 20, 2021, 13:25 IST

    टॉप स्टोरीज