బిగ్ బాస్-3లో .. జబర్ధస్త్ జంట రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. ?

జబర్దస్త్, ఢీ షోలతో సుధీర్, రష్మి గౌతమ్ జంట బాగా పాపులర్ అయ్యారు . వీరిద్దరూ ఉన్నారంటే సందడి, వినోదానికి కొరతే ఉండదు. మరోవైపు సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య లవ్ అఫైర్స్ మీద కామెంట్స్ వినిపిస్తూనే వున్నాయి. తాజాగా ఈ జోడి బిగ్‌బాస్ 3లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: May 30, 2019, 10:44 AM IST
బిగ్ బాస్-3లో .. జబర్ధస్త్ జంట రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. ?
రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్
news18-telugu
Updated: May 30, 2019, 10:44 AM IST
జబర్దస్త్, ఢీ షోలతో సుధీర్, రష్మి గౌతమ్ జంట బాగా పాపులర్ అయ్యారు . వీరిద్దరూ ఉన్నారంటే సందడి, వినోదానికి కొరతే ఉండదు. మరోవైపు సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య లవ్ అఫైర్స్ మీద కామెంట్స్ వినిపిస్తూనే వున్నాయి. వీరుకూడా వారు పాల్గొన్న ప్రతి షోలో ఒకరిపై ఒకరు అదినిజమన్నట్టు కామెంట్ చేసుకుంటూనే వుంటారు. తోటి టీంమేట్స్ కూడా వీరిని ఆటపట్టించడానికి వీరి అఫైర్స్ మీద కామెంట్స్ చేస్తూనే ఉంటారు.అయితే ఈ కామెడీ గొడవలు షోల వరకే పరిమితం అంటూ ఇద్దరూ ఈ రూమర్స్  మీద క్లారిటీ ఇచ్చేసారు. ఏది ఏమైనా ఈ ఇద్దరూ ఉన్నారంటే ఆ షో టీఆర్పి టాప్ లేచిపోవడం ఖాయం. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ పైన పెద్ద చేర్చే జరుగుతోంది. దీనిలో భాగంగా బిగ్ బాస్ 3 నిర్వాహకులు  ఈ పాపులర్ జంటను సంప్రదించినట్టు సమాచారం. జబర్దస్త్, ఢీ వంటి టీవీ షో లకు వున్న టీఆర్పి ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ 3 నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 3: Will Rashmi gautam,sudigali sudheer Participate in bigg boss 3 telugu,rashmi gautahm,jabardasth anchor rashmi gautam,rashmi gautam twitter,jabardasth comedy show,roja,nagababu,extra jabardast anchor rashmi gautam,rashmi gautam instagram,sudigali sudheer,bigg boss 3,bigg boss 3 telugu rashmi gautam sudigali sudheer,rashmi gautam,rashmi,rashmi sudheer,anchor rashmi,rashmi gautam movies,sudigali sudheer interview,rashmi about sudigali sudheer,sudigali sudheer comedy,sudheer,rashmi sudheer love,rashmi gautam real life,rashmi sudheer love story,rashmi gautam biography,rashmi gautham,rashmi gautam about sudigali sudheer,sudheer rashmi,jabardasth rashmi,rashmi gautam unseen,rashmi and sudigali sudheer,bigg boss 3 nagarjuna,tollywood,telugu cinema,బిగ్ బాస్ 3లో రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ సంచలన నిర్ణయాలు,రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 నాగార్జున,నాగార్జున,జబర్ధస్త్ కామెడీ షో,జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్,
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్


ఇదే నిజమైతే టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ 90 రోజుల పాటు సాగే బిగ్ బాస్ రియాల్టీ షోకు తీసుకురావడం అంటే నిర్వాహకులు భారీ స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీళ్లిద్దరు టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.దీంతో వీళ్లిద్దరు బిగ్‌బాస్3లో కంటెస్టెంట్స్ గా ఉండటం దాదాపు సాధ్యపడదనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' సీజన్ ను హోస్ట్ గా నాగార్జునతో ప్రారంభించాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు వీళ్లిద్దరు బిగ్‌బాస్ 3లో పార్టిసిపేట్ చేసేది లేనిది క్లారిటీ రానుంది.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...