Bigg Boss 3 telugu: బిగ్‌బాస్ విజేతలు కౌశల్, శివ బాలాజీల జాడేది..
Bigg Boss 3 telugu | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. బిగ్‌బాస్ మేనియాతో ఊగిపోతున్నారు. ఇప్పటికే రెండు సీజన్స్ హిట్ అవ్వడంతో మూడో సీజన్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ రెెండు సీజన్స్‌లో విజేతలైన శివ బాలాజీ, కౌశల్‌లు ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు.
news18-telugu
Updated: July 21, 2019, 8:14 PM IST

బిగ్‌బాస్ సీజన్ 1 సీజన్ 2 విజేతలు శివ బాలాజీ, కౌశల్ (ఫైల్ ఫోటోస్)
- News18 Telugu
- Last Updated: July 21, 2019, 8:14 PM IST
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. బిగ్‌బాస్ మేనియాతో ఊగిపోతున్నారు. ఇప్పటికే రెండు సీజన్స్ హిట్ అవ్వడంతో మూడో సీజన్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌ను ఎన్టీఆర్ ఎంతో హుందాగా డీల్ చేసాడు. రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన నాని మాత్రం కాస్తంత తడబడ్డాడు. కానీ ఈ రెెండు సీజన్స్‌లో విజేతలైన శివ బాలాజీ, కౌశల్‌లు ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. ఇక బిగ్‌బాస్ సీజన్ వన్‌లో నిలిచిన శివ బాలాజీకి సినిమాలో ఏ మన్న ఆఫర్స్ వచ్చాయా అంటూ అది లేదు. బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాలు చేసే శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఉన్న ఛాన్సులు కూడా పోయినట్టున్నాయి.

బిగ్‌బాస్ మొదటి సీజన్ పక్కనపెడితే.. రెండో సీజన్లో ఈ వాడి వేడి మరింత పెరగింది. ముఖ్యంగా సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏకంగా ఆయన పేరు మీద కౌశల్ ఆర్మీ వెలిసింది. అంతేకాదు ఆయన బిగ్‌బాస్ 2 విజేతగా నిలవాలని ఎన్ఆర్ఐలు ర్యాలీలు కూడా తీసారు. మరోవైపు కౌశల్ ఆర్మీ రన్ అంటూ నానా రచ్చ చేసి సంగతి తెలిసిందే కదా. అంతేకాదు బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’లో ముఖ్యపాత్రలో కౌశల్ నటించే ఛాన్స్ కొట్టేసాడాని చెప్పుకున్నారు. అంతేకాదు బోయపాటి శ్రీను,బాలయ్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌కు కౌశల్‌ను తీసుకున్నారంటూ రకరకాలు వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కౌశల్‌తో పాటు శివ బాలాజీని పూర్తిగా మరిచిపోయారు. ఇపుడు ఈ బిగ్‌బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్లు కూడా పెద్దగా పొడిచేదేం ఉండదని అందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు బిగ్‌బాస్ వంటి ప్రోగ్రామ్స్‌తో ఆడియన్స్‌కు తమ టైమ్ వేస్ట్ తప్ప మరేమి లేదని మరికొందరు అంటున్నారు. దీనితో పిల్లలు,యువత చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ ఫస్టీ సీజన్, సెకండ్ సీజన్ల విజేతలుగా నిలిచిన వీళ్లకు బిగ్‌బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదనే చెప్పాలి. ఇక ఇపుడు బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచిన వాళ్ల పరిస్థితి కూడా అంతగా గొప్పగా ఏమి ఉండకపోవచ్చు.

బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ డేట్

జంటగా రాహుల్, పునర్నవి... అసలు విషం చెప్పిన బిగ్ బాస్ విన్నర్..
పునర్నవితో ఆ జ్ఞాపకాలు ఎన్నటికి మరిచిపోయేవి కావు : రాహుల్
పార్టీ చేసుకున్న శ్రీముఖి, రాహుల్..
బిగ్ బాస్ జంటకు 2 కోట్ల ఆఫర్.. పెళ్లి చేసుకుంటే చాలు..
బిగ్‌బాస్ 4 అంతా సిద్ధం.. హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్.. ?
కొంతమంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి.. ఆశిష్ గౌడ్ వ్యవహారంపై సంజన.