Bigg Boss 3: బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ ఏం చేయబోతున్నాడు..

ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ మూడో సీజన్‌లో అందరు అనుకున్నట్టుగానే రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అంతకు ముందు కొన్ని పాప్ గీతాలతో అలరించిన రాహుల్.. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత  ఏం చేయబోతున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: November 6, 2019, 7:54 AM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ ఏం చేయబోతున్నాడు..
బిగ్‌బాస్ 3 టైటిల్ విజేతగా నిలిచిన రాహుల్(Star Maa/Photo)
  • Share this:
ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ మూడో సీజన్‌లో అందరు అనుకున్నట్టుగానే రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అంతకు ముందు కొన్ని పాప్ గీతాలతో అలరించిన రాహుల్.. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత  ఏం చేయబోతున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐతే.. ఇంతకు ముందు బిగ్‌బాస్ మొదటి సీజన్, రెండో సీజన్ టైటిల్స్ విజేతలైన శివ బాలాజీ, కౌశల్‌ల జాడ.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.ఇక బిగ్‌బాస్ సీజన్ వన్‌లో గెలిచిన శివ బాలాజీకి సినిమాలో ఏమన్న పెద్దగా ఏమన్నా చేసాడా అంటే సమాధానం లేదు. గెలిచాకా రెండు మూడు ఛానెల్స్ తిరిగి ఓ వారం రోజులు కాస్తంత హడావుడి చేసాడు. ఆ తర్వాత శివ బాలాజీ ఏం చేసాడన్నది కూడా ప్రజలకు తెలియదు. తెలియదు అనే కంటే అసలు శివ బాలాజీ ఎవరనే విషయం ప్రేక్షకులు కూడా మరిచిపోయారు.బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాలు చేసే శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఉన్న ఛాన్సులు కూడా లేకుండా పోయాయి.

Bigg Boss 3: where are the bigg boss season one,season two winners shiva balaji, kaushal..here are the details..,bigg boss telugu,bigg boss 3 telugu,bigg boss 2,telugu bigg boss 2,bigg boss 2 telugu,bigg boss,shiva balaji,big boss,kaushal army,kaushal bigg boss,siva balaji bigg boss telugu,shiva balaji bigg bo,ss,bigg boss winner siva balaji,bigg boss winner,shiva balaji about bigg boss 2,kaushal,shiva balaji bigg boss 2 entry,big boss telugu,bigg boss telugu winner,bigg boss 2 latest promo,bigg boss telugu season 2,jr ntr,nani,bigg boss 3 nagarjuna,tollywood,telugu cinema,Bigg Boss 3 telugu,Bigg Boss 3 telugu host nagarjuna,bigg boss,bigg boss 3,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu contestants list,bigg boss season 3 telugu,bigg boss,bigg boss 3 telugu contestants,bigg boss season 3,bigg boss telugu,bigg boss telugu 3,bigg boss 3 telugu host,bigg boss 3 telugu latest news,bigg boss telugu season 3 contestants,bigg boss telugu season 3 promo,bigg boss telugu season 3 contestants list,nagarjuna,నాగార్జున,బిగ్ బాస్ 2,తెలుగు బిగ్ బాస్,బిగ్ బాస్ తెలుగు,శ్రీముఖి,నాగార్జున,నాగార్జున రెమ్యూనరేషన్,నాగార్జున పారితోషకం,బిగ్‌బాస్ సీజన్ 3కి నాగార్జున పారితోషకం,బిగ్‌బాస్ 3 తెలుగు,కౌశల్ ఆర్మీ,శివ బాలాజీ,కౌశల్,కౌశల్ శివ బాలాజీ,బిగ్‌బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ,బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్,బిగ్‌బాస్ 3,
బిగ్‌బాస్ సీజన్ 1 సీజన్ 2 విజేతలు శివ బాలాజీ, కౌశల్ (ఫైల్ ఫోటోస్)


బిగ్‌బాస్ మొదటి సీజన్ పక్కనపెడితే.. రెండో సీజన్‌లో ఈ వాడి వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా సీజన్‌ 2 విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏకంగా ఆయన పేరు మీద  కౌశల్ ఆర్మీ వెలిసింది. అంతేకాదు ఆయన బిగ్‌బాస్ 2 విజేతగా నిలవాలని ఎన్‌ఆర్ఐలు ర్యాలీలు కూడా తీసారు. మరోవైపు కౌశల్ ఆర్మీ రన్ అంటూ నానా రచ్చ చేసి సంగతి తెలిసిందే కదా. అంతేకాదు బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.  కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రల ప్రజలు వీళ్లిద్దరిని దాదాపు మరిచిపోయారు.

[caption id="attachment_307954" align="alignnone" width="875"]




rahul srimukhi bigg boss 3 telugu title winner,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, శ్రీముఖి,బిగ్ బాస్ 3, విన్నర్, బిగ్ బాస్ త్రీ విన్నర్, బిగ్ బాస్ 3 విన్నర్, విన్నర్ శ్రీముఖీ, శ్రీముఖి ఫోన్ నంబర్, విన్నర్ శ్రీముఖి, బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచిన ‘రాహుల్’ (Star Maa/Photo)[/caption]


తాజాగా బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు బిగ్‌బాస్ టైటిల్ గెలవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేది చూడాలి. అంతకు ముందు బిగ్‌బాస్ విజేతల లాగే కొన్ని ఛానెల్స్ తిరిగి ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప సినిమాల్లోకానీ సీరియల్స్‌లో కానీ ఏమైనా సాధిస్తాడా అనేది చూడాలి.  మొత్తానికి బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్‌ల విజేతలుగా నిలిచిన వాళ్లలాగనే  బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్  కూడా పెద్దగా సాధించేదేమి ఉండదంటున్నారు చాలా మంది నెటిజన్స్. మొత్తానికి తెలుగులో మాత్రం బిగ్‌బాస్ టైటిల్.. గెలిచిన వాళ్ల పాలిట శాపం అవుతుందనే చెప్పాలి. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను రాహుల్ ఏమైనా బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
First published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు