Bigg Boss 3: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఆ ఆదివారంతో 12 వారాలు పూర్తైవుతోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు ముగియనుంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో..

news18-telugu
Updated: October 20, 2019, 8:44 PM IST
Bigg Boss 3: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..
బిగ్‌బాస్ తెలుగు
news18-telugu
Updated: October 20, 2019, 8:44 PM IST
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఆ ఆదివారంతో 12 వారాలు పూర్తైవుతోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు ముగియనుంది. ఇక స్టార్ మా ఇచ్చే రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఎవరు అందుకుంటారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్, అలీ రజాలు మగ కంటెస్టెంట్స్ కాగా.. ఆడవాళ్లలో వితిక, శ్రీముఖి, శివజ్యోతి కలిపి 7 గురు మాత్రమే  మిగిలారు.  ఈ వీక్‌లో శివజ్యోతి కానీ, వితికా షేరు కానీ, బాబా భాస్కర్ కానీ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మధ్య తన ప్రవర్తన కారణంగా వితికా కొంచెం నెగిటివిటీ మూట గట్టుకుంది.

bigg boss 3 first week elimination under process and hema vithika sheru in danger zone pk తొలివారం నామినేషన్స్ మొదలైన వెంటనే అందరి దృష్టిలో ఎవరు ఈ వారం ఇంటి నుంచి వెళ్లిపోతారనే విషయంపైనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం బిగ్ బాస్ సీజన్ 3లో తొలి వారమే ఇంటి నుంచి బయటికి పంపించే వారి లిస్టులో ఓ ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాళ్లే ఇప్పుడు డేంజర్ జోన్‌లో కనిపిస్తున్నారు. bigg boss 3,bigg boss 3 nominations,bigg boss 3 elimination,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu episode 1,bigg boss 3 telugu contestants list,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss telugu season 3,bigg boss 3 telugu promo,bigg boss telugu,bigg boss telugu 3,bigg boss 3 telugu contestants list,bigg boss 3 telugu contestants,bigg boss telugu season 3 promo,telugu bigg boss 3,bigg boss 3 telugu latest news,bigg boss,bigg boss season 3,bigg boss 3 telugu host,bigg boss telugu season 3 contestants list,bigg boss,bigg boss season 3,bigg boss 3 telugu latest news,bigg boss 3 telugu episode 2,bigg boss telugu season 3 contestants,bigg boss 3 telugu episode 2 highlights,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 ప్రోమో,నాగార్జున బిగ్ బాస్ 3,హేమ హిమజ బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
వితికా షేరు (Star Maa/Photo).


దాదాపు వితికా షేరే.. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని ఓటింగ్ సరళిని బట్టి చెప్పొచ్చు. ప్రతి వారం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ వారం వితిక షేరు  హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పక్కా అని చెబుతున్నారు. మొత్తానికి 12వ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి వితికా షేరు బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందనే టాక్ వినబడుతోంది.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...