Home /News /movies /

BIGG BOSS 3 TELUGU WINNER RAHUL SIPLIGUNJ MEET TELANGANA MINISTER TALASANI SRINIVAS YADAV TA

టీఆర్ఎస్ నేతతో బిగ్‌బాస్ విన్నర్ రాహుల్.. పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తాడా..

బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచిన ‘రాహుల్’ (Star Maa/Photo)

బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచిన ‘రాహుల్’ (Star Maa/Photo)

గత ఆదివారం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్ సీజన్3లో రాహుల్ విజేతగా ఎంపికైన సంగతి తెలిసిందే కదా. ముందు నుంచి హాట్ ఫేవరేట్ కానీ రాహుల్.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకొని టాప్ ప్లేస్‌లో నిలిచి బిగ్‌బాస్ సీజన్ 3 కిరీటం గెలుచుకున్నాడు. తాజాగా ఆయన టీఆర్‌ఎస్ నేతను కలవడం సినీ,రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంకా చదవండి ...
గత ఆదివారం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్ సీజన్3లో రాహుల్ విజేతగా ఎంపికైన సంగతి తెలిసిందే కదా. ముందు నుంచి హాట్ ఫేవరేట్ కానీ రాహుల్.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకొని టాప్ ప్లేస్‌లో నిలిచి బిగ్‌బాస్ సీజన్ 3 కిరీటం గెలుచుకున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ధూల్‌పేట్‌కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఫైనల్‌లో రాహుల్‌కు శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు రావడంతో అతన్నే బిగ్‌బాస్ 3 టైటిల్ విజేతగా ప్రకటించారు. బిగ్‌బాస్ విజేత అయినందుకు రాహుల్‌కు స్టార్ మా యాజమాన్యం నాగార్జున సమక్షంలో చిరంజీవి చేతులు మీదుగా రూ.50లక్షల బహుమతి అందించారు.జూలై 21న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 3 పదిహేను వారాల పాటు ఎంతో ఉత్సాహంగా సాగింది. తాజాగా బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ .. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా ఆయన ఆఫీసులో కలిసారు.

bigg boss 3 telugu winner rahul sipligunj meet telangana minister talasani srinivas yadav,rajul bigg boss 3 winner,bigg boss 3,bigg boss 3 telugu,rahul meets talasani srinivas yadav,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 title winner rahul,rahul next step,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, శ్రీముఖి,బిగ్ బాస్ 3, విన్నర్, బిగ్ బాస్ త్రీ విన్నర్, బిగ్ బాస్ 3 విన్నర్, విన్నర్ శ్రీముఖీ, శ్రీముఖి ఫోన్ నంబర్, విన్నర్ శ్రీముఖి,బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ రాహుల్,రాహుల్,రాహుల్ తలసాని శ్రీనివాస్
తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ (twitter/Photo)


ఈ సందర్భంగా తలసాని.. ‌బిగ్‌బాస్ విజేతగా నిలిచిన రాహుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య రాజకీయ పరమైన చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. మరి రాహుల్.. సింగర్‌గా తనకున్న కెరీర్‌‌ను ఒదలుకొని రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bigg Boss 3 Telugu, Nagarjuna Akkineni, Rahul sipligunj, Talasani Srinivas Yadav, Telugu Cinema, Tollywood, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు