Bigg Boss 3 | తెలుగు బిగ్ బాస్‌లో తమిళ పార్టిసిపెంట్

Bigg Boss 3 Telugu | మొత్తం 15 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. మొదటి పార్టిసిపెంట్‌గా తీన్మార్ సావిత్రి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది.

news18-telugu
Updated: July 21, 2019, 10:46 PM IST
Bigg Boss 3 | తెలుగు బిగ్ బాస్‌లో తమిళ పార్టిసిపెంట్
బిగ్ బాస్ కంటెస్టెంట్ రాహుల్
news18-telugu
Updated: July 21, 2019, 10:46 PM IST
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమైంది. స్టార్ మాలో ఆదివారం రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. మొత్తం 15 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. మొదటి పార్టిసిపెంట్‌గా తీన్మార్ సావిత్రి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, తెలుగు బిగ్ బాస్‌లోకి ఓ తమిళ సింగర్ ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ సిప్లిగంజ్ ను ఆరో పార్టిసిపెంట్‌గా ప్రవేశపెట్టారు. తమిళవాడైన రాహుల్.. తెలుగులో పలు హిట్ సినిమాలకు పాటలు పాడాడు. రంగస్థలం సినిమాలోని ‘రంగా.. రంగా.. రంగస్థలాన’ పాడింది ఈ రాహులే. పార్టిసిపెంట్స్ అందరినీ ఒక్కొక్కరిగా పిలిచిన బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వారి గురించి చెప్పి.. ఆ తర్వాత వారిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించాడు.

First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...