BIGG BOSS 3 TELUGU TAMANNA SIMHADRI TELLS TRUTH ABOUT RAVI KRISHNA MK
Bigg boss 3: రవికృష్ణతో నా రిలేషన్షిప్ చాలా స్పెషల్...తమన్నా కామెంట్స్...
రవికృష్ణ, తమన్నా సింహాద్రి (Image: Facebook)
గేమ్ షోలో భాగంగానే అతడితో అలా ప్రవర్తించానని, అదంతా గేమ్ లో భాగమని తమన్నా తెలిపింది. అంతేకాదు రవికృష్ణతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని, అతడికి టైటిల్ రావాలని కూడా కోరుకుంటున్నట్లు తమన్నా తెలిపింది.
బిగ్బాస్ 3 నుంచి ఎలిమినేట్ అయిన తమన్నా సింహాద్రి బయటకు వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరి గురించి తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తోంది. ముఖ్యంగా బాబా భాస్కర్, శ్రీముఖి గురించి తమన్నా సింహాద్రి చాలా పాజిటివ్ కామెంట్స్ చేసింది. బాబా భాస్కర్ అయితే ఏకంగా తనకు తల్లి, తండ్రితో సమానమని చెప్పింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాబా భాస్కర్ తనకు ఒక మంచి ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అందుకే తాను అతడి కడుపున పుట్టి ఉంటే తన పొజీషన్ మరోలా ఉండేది అని బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఇక అందరి కంటే స్పెషల్ గా రవికృష్ణ గురించి కామెంట్స్ చేసింది. అయితే గేమ్ షోలో భాగంగానే అతడితో అలా ప్రవర్తించానని, అదంతా గేమ్ లో భాగమని తమన్నా తెలిపింది. అంతేకాదు రవికృష్ణతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని, అతడికి టైటిల్ రావాలని కూడా కోరుకుంటున్నట్లు తమన్నా తెలిపింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.