Bigg Boss 3: రాహుల్ రాకతో శ్రీముఖి అప్‌సెట్.. నెక్ట్స్ ఎవరంటే..

బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు రియాల్టీ షో పూటకో మలుపులతో థ్రిల్లర్‌ను గుర్తుకు తెస్తుంది. ఐతే.. రాహుల్ ఎంట్రీతో పునర్నవి హ్యాపీగా ఫీలైనట్టు చెప్పొచ్చు. ఐతే రాహుల్ ఎంట్రీ కాగానే శ్రీముఖి చూస్తే కాస్త భయపడ్డట్టు కనబడింది.

news18-telugu
Updated: September 23, 2019, 7:54 PM IST
Bigg Boss 3: రాహుల్ రాకతో శ్రీముఖి అప్‌సెట్.. నెక్ట్స్ ఎవరంటే..
శ్రీముఖి,రాహుల్ (File Photos)
  • Share this:
బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు రియాల్టీ షో పూటకో మలుపులతో థ్రిల్లర్‌ను గుర్తుకు తెస్తుంది. గత వారం  బిగ్‌బాస్‌లో రాహుల్, హిమజ,మహేష్‌లు నామినేషన్స్‌లో ఉండగా ఈ వీకెండ్‌లో రాహుల్‌ను హౌస్‌ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్టు చెప్పి.. చివరకు అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఎలిమినేషన్‌తో రాహుల్ హౌస్ నుంచి నిష్క్రమిస్తాడని అందరు తెగ ఇదై పోయారు. ఐతే.. సోమవారం ఎపిసోడ్‌లో రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చి హౌస్‌ సభ్యులకు షాక్ ఇచ్చాడు. ఐతే.. రాహుల్ ఎంట్రీతో పునర్నవి హ్యాపీగా ఫీలైనట్టు చెప్పొచ్చు. ఐతే రాహుల్ ఎంట్రీ కాగానే శ్రీముఖి చూస్తే కాస్త భయపడ్డట్టు కనబడింది. ఆ తర్వాత హౌస్ నుంచి అలి రెజా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. రాహుల్ హౌస్‌లోకి తిరిగి రావడంపై శ్రీముఖి ఎక్కువగా ఫీలైనట్టు కనబడింది. ఇప్పటి వరకు రాహుల్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన శ్రీముఖి.. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ విషయం తెలుసుకొని రాహుల్‌కు బయట ఫాలోయింగ్ పెరిగి ఉంటుందని అంచనా వేసి ఉండొచ్చు. ప్రస్తుతం శ్రీముఖి మాత్రం బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను ఈజీగానే కంప్లీట్ చేస్తోంది.

bigg boss 3 telugu srimukhi unhappy with rahul re entry,bigg boss 3 rahul eliminated,rahul sipligunj eliminated,bigg boss 3 double elimination,Punarnavi Kissed Rahul,Punarnavi Kissed Rahul Sipligunj,rahul sipligunj,singer rahul sipligunj,rahul sipligunj songs,rahul sipligunj interview,singer rahul sipligunj songs,rahul sipligunj bigg boss,rahul sipligunj hijra new song,rahul sipligunj biography,rahul sipligunj in bigg boss,punarnavi,rahul sipligunj life story,rahul sipligunj controversy,rahul sipligunj america song,rahul sipligunj punarnavi,rahul sipligunj and punarnavi love,bigg boss 3 rahul sipligunj,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss,bigg boss telugu,telugu bigg boss 3,bigg boss telugu 3 promo,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu contestents,bigg boss telugu season 3 analysis,bigg boss promo today,biggboss3 telugu today bigg boss 3 telugu promo,bigg boss telugu vote,bigg boss telugu elimination,bigg boss season 3,bigg boss promo,telugu bigg boss3,బిగ్ బాస్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఔట్,బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్,రాహుల్‌కు ముద్దుపెట్టిన పునర్నవి,ముద్దుపెట్టిన పునర్నవి,బిగ్ బాస్ తెలుగు,
శ్రీముఖి,రాహుల్ (Twitter/Photo)


రాహుల్ ఎలిమినేట్ అయ్యాడు..నెక్ట్స్ వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌లను టార్గెట్ చేద్దామనుకున్న శ్రీముఖి ప్లాన్ ఒక్కసారిగా తలకిందలైంది. రాహుల్ రీ ఎంట్రీతో వరుణ్ సందేశ్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఫీమేల్ కంటెస్టెంట్స్‌లో శివజ్యోతి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉంది. ఏమైనా బిగ్‌బాస్ సీజన్‌‌కు మిగిలిన ఆరు వారాలు చాలా కీలకం కానున్నాయి.

 

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు