Bigg Boss 3: శ్రీముఖి వాళ్లను నమ్మి నిండా మునిగిందా..

తెలుగు టీవీ తెరపై శ్రీముఖి మంచి ఫాలోయింగే ఉంది. ఆమె యాంకరింగ్ చేసిన ‘పటాస్’ ప్రోగ్రామ్‌తో బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈమె బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవడానికి వాళ్లే కారణమంటున్నారు.

news18-telugu
Updated: November 10, 2019, 6:51 PM IST
Bigg Boss 3: శ్రీముఖి వాళ్లను నమ్మి నిండా మునిగిందా..
శ్రీముఖి (Image:Star MAA)
news18-telugu
Updated: November 10, 2019, 6:51 PM IST
తెలుగు టీవీ తెరపై శ్రీముఖి మంచి ఫాలోయింగే ఉంది. ఆమె యాంకరింగ్ చేసిన ‘పటాస్’ ప్రోగ్రామ్‌తో బాగా క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో శ్రీముకి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్మాల్ స్క్రీన్ పై ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూసే ఛానెళ్లు,నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. ఇన్ని ఉన్నా.. ఇంకా ఏదో ఆశించి శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు వందకు పైగా రోజులు షూటింగ్స్ గట్రా ఒదులుకొని ఆమె వెళ్లడం చూసి అభిమానులు కూడా బాధ పడ్డారు. కానీ శ్రీముఖి మాత్రం భారీ స్కెచ్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీముకి ఆల్రెడీ తను చేసే టీవీ ప్రోగ్రామ్స్‌తో కావాల్సినంత సంపాదించే కెపాసిటీ ఉంది. ఆమెకు కావాల్సింది డబ్బు కాదు. అప్పటికే ఉన్న తన ఇమేజ్‌ను మరింత పెంచుకునే ఆలోచనలో ఉండే. అందుకే బిగ్‌బాస్‌ను మార్గంగా ఎంచుకుంది.

The main reasons behind why Srimukhi lost the title of Bigg Boss 3 telugu and Rahul Sipligunj became winner pk బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అని తెలిసిన దగ్గర్నుంచి శ్రీముఖి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముందు నుంచి కూడా ఆమె విన్నర్ అని ఫిక్సైపోయి ఉన్న వాళ్లకు ఒక్కసారిగా షాక్.. srimukhi twitter,srimukhi hot,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్,వైరల్ న్యూస్,శ్రీముఖి,బిగ్ బాస్ 3,విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,విన్నర్ శ్రీముఖీ,శ్రీముఖి ఫోన్ నంబర్,విన్నర్ శ్రీముఖి,
శ్రీముఖి,రాహుల్ (twitter/photo)


కేవలం ఆ అగ్రిమెంట్ మీదనే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి లెగ్ పెట్టింది శ్రీముఖి. అప్పట్లో దీనికి సంబంధించిన ఓ వీడియో లీకై కలకలం రేగింది. అంతా అనుకున్నట్టే శ్రీముఖి కూడా హౌస్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఫైనల్‌ వరకు వెళ్లింది. ఫైనల్‌కు ఓ పది రోజుల నుంచి రాహుల్‌కు బయట మద్ధతు పెరిగింది. దీంతో రాహుల్ బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ 3 రన్నరప్‌గా బయటకు నవ్వుతూ వచ్చినా.. ఇంటికెళ్లాకా మాత్రం ఏ ఏడుపు ఏడ్చింది. కేవలం విజేతగా నిలవాలనే అగ్రిమెంట్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత స్టార్ మా వాళ్లు అసలు పట్టించుకోవడమే మానేసారు. దీనికితోడు టైటిల్ గెలిచేలా చేస్తామని చెప్పి.. మాములుగా ఇచ్చే రెమ్యూనరేషన్‌లో కోత విధించనట్టు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అలా శ్రీముఖి ఇటు బిగ్‌బాస్ టైటిల్ గెలవక.. అటు చేతిలోని ఉన్న ప్రోగ్రామ్స్ పొగొట్టుకోవాల్సిన పరిస్థితి శ్రీముఖికి దాపురించింది.

 

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...