Bigg Boss 3: థియేటర్‌లో ప్రత్యక్షమైన శ్రీముఖి..

Bigg Boss 3 Telugu | నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి థియేటర్స్‌లో ప్రత్యక్షమైంది.

news18-telugu
Updated: October 18, 2019, 11:45 AM IST
Bigg Boss 3: థియేటర్‌లో ప్రత్యక్షమైన శ్రీముఖి..
శ్రీముఖి (Image : star maa)
news18-telugu
Updated: October 18, 2019, 11:45 AM IST
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్..తాజాగా 12వ వారం రన్ అవుతోంది. 15 మందితో ప్రారంభమైన ఈ ప్రోగామ్‌లో ఇపుడు 7 మందే మిగిలారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఐతే ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి శ్రీముఖి భారీ ప్లాన్‌తోనే వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాంకర్.. తన పేరు మీద శ్రీముఖి ఆర్మీని క్రియేట్ చేసుకొని రంగంలోకి దిగింది. ఇక బిగ్‌బాస్ కార్యక్రమం ప్రారంభంలోనే శ్రీముఖి  ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తనను ఎలా అభిమానించారో.. ఇపుడు కూడా ఆ అభిమానాన్ని అలాగే కొనసాగించాలని కోరింది. అంతేకాదు తనను అభిమానిస్తున్న వారందరి సపోర్ట్ తనకు కావాలంది. తాజాగా బిగ్‌బాస్ 3 తెలుగు టైటిల్ పై కన్నేసిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్ గెలవాలనే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా ఆమెకు సపోర్ట్‌గా వెరైటీ క్యాంపెయిన్ జరుగుతోంది. ఓట్ ఫర్ శ్రీముఖి అంటూ సినిమా టాకీస్‌లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్ ప్రదర్శిస్తున్నారు.

bigg boss 3 telugu srimukhi plans will work out to get bigg boss 3 title win ,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 title winner,bigg boss 3 telugu varun sandesh winner,bigg boss 3 telugu rahul winner,bigg boss 3 telugu srimukhi winner,bigg boss 3 telugu varun sandesh rahul srimukhi,bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 winner telugu,bigg boss telugu season 3,bigg boss telugu,bigg boss 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu latest promo,bigg boss season 3,bigg boss 3 public talk,bigg boss,bigg boss 3 telugu contestants,telugu bigg boss,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu public talk,mahesh vitta,bigg boss 3 mahesh vitta eliminated,baba bhaskar,baba bhaskar nagarjuna,mahesh vitta eliminated,ravi eliminated,ravi eliminated this week,ashu reddy,bigg boss telugu 3,bigg boss 3 ashu reddy,bigg boss telugu season 3,ashu reddy bigg boss,bigg boss,bigg boss ashu reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 rohini reddy,bigg boss telugu,ashu reddy bigg boss 3,ashu reddy eliminated,bigg boss 3 contestant ashu reddy,bigg boss 3 contestant ashu reddy details,ashu reddy dubsmash,anchor srimukhi,srimukhi,patas srimukhi,bigg boss 3,bigg boss 3,anchor sreemukhi,srimukhi patas,sreemukhi,srimukhi bio,srimukhi wiki,srimukhi dance,srimukhi movies,actress srimukhi,srimukhi real life,srimukhi biography,srimukhi real life story,#srimukhi,ravi srimukhi,srimukhi latest,srimukhi videos,srimukhi scenes,srimukhi interview,srimukhi latest news,ravi srimukhi relation,anchor srimukhi real life,srimukhi about anchor ravi,sreemukhi scenes,nagarjuna,శ్రీముఖి,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 శ్రీముఖి,శ్రీముఖి ప్లాన్,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 మహేష్ విట్ట,హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మహేష్ విట్ట, అషు రెడ్డి ఎలిమినేషన్,అషు రెడ్డి బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్,బిగ్‌బాస్ 3,రవి బిగ్‌బాస్ హౌస్ 3,బాబా భాస్కర్,బాబా భాస్కర్ కంటతడి,,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్, బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ వరుణ్ సందేశ్,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ రాహుల్ విన్నర్,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ శ్రీముఖి,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ వరుణ్ సందేశ్ శ్రీముఖి రాహుల్,రాహుల్,శ్రీముఖి,వరుణ్ సందేశ్,వితికా షేరు,శివజ్యోతి
శ్రీముఖి కోసం థియేటర్స్‌లో యాడ్ (Twitter/Photos)


దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు తాను పబ్లిపిటీ చేసుకోవడానికి కొంతమందిని నియమించుకుందని అంటున్నారు. శ్రీముఖి భజన బ్యాచ్ పగలు రాత్రి తేడా లేకుండా పోస్టర్లు, యాడ్స్ అంటూ దొరికిన ఏ ఒక్క ఛాన్స్ ఒదలడం లేదంటూ ఆమెపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఈ పెయిడ్ బ్యాచ్‌తో నకిలీ ఓట్లతో టైటిల్ విన్నర్‌గా నిలవాలనే ప్రయత్నంలో ఉందంటూ శ్రీముఖిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంత చూస్తుంటే.. బిగ్‌బాస్ 2లో కౌశల్ ఆర్మీని శ్రీముఖి కాపీ కొట్టినట్టే ఉందని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అతను కూడా పెయిడ్ ఆర్టిస్టులతో ఓట్లు సంపాదించి టైటిల్ గెలిచాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే ఫార్ములాను శ్రీముఖి ఒంటపట్టించుకుందని పలువురు శ్రీముఖిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమైనా ‘బిగ్‌బాస్ 3’ కోసం  శ్రీముఖి చేస్తున్న ఈ ప్లాన్స్ ఎంత వరకు ఆమెకు టైటిల్‌ను దక్కేలా చేస్తాయో చూడాలి.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...