రాహుల్ కి నా చెల్లెలు నచ్చింది ... పునర్నవి కామెంట్స్..

Rahul Sipligung | బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్స్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయిన రాహుల్, పునర్నవి లవ్ లో ఉన్నారన్న రూమర్స్ ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా పునర్నవి.. రాహుల్ సిప్లిగంజ్ పై ..

news18-telugu
Updated: February 18, 2020, 12:45 PM IST
రాహుల్ కి నా చెల్లెలు నచ్చింది ... పునర్నవి కామెంట్స్..
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
  • Share this:
తన గ్లామర్‌తో బిగ్ బాస్ హౌస్‌కి గ్లామర్ హంగులు అద్దిన పునర్నవి భూపాలం బిగ్ బాస్ తరువాత బిజీగా మారింది. వరుస సినిమాలు, టీవీ షోలు, ఇంటర్వ్యూలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో పునర్నవి క్షణం తీరికలేకుండా గడిపేస్తోంది. బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్స్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయిన రాహుల్, పునర్నవి లవ్ లో ఉన్నారన్న రూమర్స్ ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వారిద్దరూ తాము స్నేహితులమేనని చెప్పినప్పటికీ, వీరికి త్వరలో పెళ్లి జరగబోతోందన్న వార్తలు మాత్రం ఆగడంలేదు. అయితే ఇప్పుడు పునర్నవి ‘ఒక చిన్న విరామం’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వాలెంటైన్స్ డేకు సినిమా రిలీజ్ అయింది.  అయితే ఈ సినిమా చూసాక రాహుల్.. పున్నూకి ఓ మాట చెప్పాడట.... అదేంటంటే .. ఈ సినిమా రిలీజ్ అవడానికి ముందు నేను, రాహుల్ కలిసి వరుణ్ సందేశ్ వాళ్లింటికి వెళ్లాం. నా సినిమా ట్రైలర్ కూడా చూపించాను. వారికి నచ్చింది. సినిమా స్క్రీనింగ్‌కి కూడా వచ్చారు. రాహుల్ సినిమా చూసాక, ఈ సినిమాలో నా చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి బాగుంది అన్నాడు. ఆ చెల్లి ఎవరు అనేది తెలియాలంటే ‘ఒక చిన్న విరామం’ సినిమా చూడాల్సిందే అని పురన్నవి చెప్పుకొచ్చింది.

Anchor Srimukhi sudden entry in between Rahul Sipligunj and Punarnavi Bhupalam relation pk రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇప్పుడు మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. గూగుల్ తల్లి కూడా రాహుల్ అంటే బోనస్‌గా మరో ఫోటోను కూడా చూపిస్తుంది. కొందరు అలా తెలియకుండానే ఎందుకో కనెక్ట్ అవుతుంటారు. srimukhi twitter,srimukhi hot,rahul sipligunj,rahul sipligunj punarnavi bhupalam,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం


అంటూ రాహుల్ కి నచ్చిన అమ్మాయి ఎవరో ఫన్నీ గా చెప్పేసింది పునర్నవి.  సుధీర్, రష్మి కలిసి టీవీ షోలు చేస్తున్నారు. వాళ్లు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అదే విధంగా నేను, రాహుల్ టీవీ షోలు చేస్తామా అని అడుగుతున్నారు. ముందు నన్ను, రాహుల్‌ని వారిద్దరితో పోల్చద్దు. అలాంటిదేమీ లేదు. నేను టీవీ యాక్టర్‌ని కాను. నేను సినిమాల్లో నటించడానికి వచ్చాను. రాహుల్ కూడా సింగర్, డ్యాన్సర్. మేం మా రిలేషన్‌ను ప్రొఫెషనల్‌గానే ఉంచాలని అనుకుంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు అంటూ ఈ సందర్బంగా తెలిపింది పునర్నవి..

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు