Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్‌లో రాజకీయాలు.. ఇంతకీ ఏం జరుగుతోంది..

మన దగ్గర రాజకీయం అనేది ప్రతి దగ్గర ఉంది. చివరకు బిగ్‌బాస్ ఎలిమినేషన్‌లో కూడా ఈ రాజకీయం కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ షోలో ప్రజల అభిప్రాయాలను నామ మాత్రంగానే తీసుకొని..హౌస్‌లో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో వాళ్లే డిసైడ్ చేసి ప్రజల అభిప్రాయాలను ఎందుకు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తులు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: August 18, 2019, 7:15 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్‌లో రాజకీయాలు.. ఇంతకీ ఏం జరుగుతోంది..
రోహిణి శివజ్యోతి బిగ్ బాస్ 3 (Source: Twitter)
news18-telugu
Updated: August 18, 2019, 7:15 PM IST
మన దగ్గర రాజకీయం అనేది ప్రతి దగ్గర ఉంది. చివరకు బిగ్‌బాస్ ఎలిమినేషన్‌లో కూడా ఈ రాజకీయం కొనసాగిస్తున్నట్టు సమాచారం.  ఈ షో నిర్వాహకులు.. హౌస్‌లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అని ప్రజల అభిప్రాయం తీసుకుంటున్న సంగతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు బిగ్‌బాస్ నిర్వాహకులు.. ఈ షోలో ప్రజల అభిప్రాయాలను నామ మాత్రంగానే తీసుకొని..హౌస్‌లో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో వాళ్లే డిసైడ్ చేసి ప్రజల అభిప్రాయాలను ఎందుకు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తులు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..నాల్గో వారం ఎలిమినేషన్ జరిగే ప్రాసస్‌లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేందకు బాబా భాస్కర్, వరుణ్ సందేశ్,రవికృష్ణ,శ్రీముఖి,రోహిణి, శివజ్యోతి నామినేట్ అయ్యారు. ఐతే.. రోహిణి ని బిగ్‌బాస్ డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కు నామినేట్ అయింది.

Bigg Boss Telugu 3 This week elimination and Rahul Sipligunj Rohini in the danger zone pk బిగ్ బాస్ సీజన్ 3కి ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఎక్కువగానే ఉంది. ఈ షోను క్రమం తప్పకుండా చూస్తున్నారు ఆడియన్స్. పైగా రేటింగ్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతీ వారం అయ్యేసరికి ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిందే. bigg boss 3,bigg boss telugu 3,bigg boss telugu 3 twitter,bigg boss telugu 3 instagram,bigg boss telugu 3 elimination,bigg boss telugu 3 rahul sipligunj,bigg boss telugu 3 srimukhi,bigg boss telugu 3 baba bhaskar,bigg boss telugu 3 ravi krishna,bigg boss 3 telugu,bigg boss telugu 3 constestants,bigg boss 3 telugu shiva jyothi,bigg boss 3 telugu rohini,telugu cinema,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 ఎలిమినేషన్స్,బిగ్ బాస్ 3 శ్రీముఖి,బిగ్ బాస్ 3 రోహిణి,బిగ్ బాస్ 3 శివ జ్యోతి,తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3


నామినేషన్ విధి విధానాల గురించి ఏం మాట్లాడకూడదు అన్న నిబంధనను క్రాస్ చేసినందను రోహిణిని ఎలిమినేషన్‌కు బిగ్‌బాస్ నామినేట్ చేసాడు. అంతేకాదు ఈ వీక్ రోహిణియే హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుందనినే విషయం మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం రోహిణి హౌస్ నుండి వెళ్లిపోవడం దాదాపు ఖాయమైంది. ఐతే.. రోహిణి ఎలమినేసన్ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో అందరి కన్న తక్కు వ ఓట్లు శివజ్యోతికి వచ్చాయి. కానీ ఆమెను ఎలమినేట్ చేయకుండా రోహిణిని బలిపశువు చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా ఇపుడు రోహిణి ఎలమినేషన్ ప్రక్రియ అనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.



First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...