Bigg Boss 3: నాగార్జున ముందు గుద్దుకున్న రాహుల్, అలీ రెజా..

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఈ వారం టాస్క్‌లో భాగంగా రాహుల్, అలీ రెజాలు నాగార్జున ముందే బాహాబాహికి దిగారు.

news18-telugu
Updated: October 20, 2019, 8:28 PM IST
Bigg Boss 3: నాగార్జున ముందు గుద్దుకున్న రాహుల్, అలీ రెజా..
బిగ్‌బాస్‌లో కొట్టుకున్న రాహుల్,అలీ రెజా (StarMaa/Photo)
news18-telugu
Updated: October 20, 2019, 8:28 PM IST
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఈ రోజుతో బిగ్ బాస్ షోలో 12 వ వారం ముగుస్తుంది. కాగా ఈ షో ముగియాడానికి ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. తాజాగా ఈ రోజు జరగబోయే టాస్క్‌లో నాగార్జున బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు సరికొత్త టాస్క్ ఇచ్చాడు. కళ్లకు గంతలు కట్టుకొనే టాస్క్‌లో అలీ రజా, రాహుల్ ఒకరినొకరు గుద్దుకున్నారు. ఈ క్రమంలో అందరి కళ్లకు గంతలు కట్టుకొని ఈ స్కిట్స్ చేసారు. శివజ్యోతి గుర్రం తోకను సరైన ప్లేస్‌లో పెట్టే టాస్క్ ఇచ్చారు. మరోవైపు శ్రీముకి కళ్లకు గంతకు కట్టుకుంటే.. బాబా భాస్కర్ నానా రచ్చ చేసాడు.



ఈ రోజు ఎలిమినేషన్‌లో వితికా షేరు హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి చూడాలికి ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు హౌస్ నుండి బయటకు వెళతారో..



First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...