Bigg Boss Telugu 3: ఈ వారం ఎలిమినేషన్ అవుతున్న హౌస్‌మేట్ ఎవరో తెలుసా..

నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో రంజుగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరున్నారంటే..

news18-telugu
Updated: September 14, 2019, 4:43 PM IST
Bigg Boss Telugu 3: ఈ వారం ఎలిమినేషన్ అవుతున్న హౌస్‌మేట్ ఎవరో తెలుసా..
‘బిగ్‌బాస్ 3 తెలుగు’ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో రంజుగా సాగుతోంది. కానీ బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేసన్  పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో ముందుగానే లీకైపోతున్నాయి. ఇవన్నీ ఏదో అలా జరిగిపోతున్నాయా ? లేకపోతే స్టార్ మా నిర్వాహకులు ఈ లీకులు ఇస్తున్నారా అనే సంగతి పక్కన పెడితే..  మొదటి వారం నుంచి సోషల్ మీడియాలో బిగ్‌బాస్ గురించి ఏవైతే ఊహాగానాలు వస్తున్నాయో వాటన్నింటినీ నిజం చేస్తూ ఎవ్రీ వీక్ ఎలిమినేషన్‌కు సంబంధించిన ముందస్తు సమాచారం ఒకరోజు ముందే బయటకు వచ్చేస్తోంది. తాజాగా ఈ వారం ఎలిమినేషన్‌లో ప్రక్రియలో రెండు వారాల క్రితం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఈ వారం ఎలమినేషన్ కానున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Wild card entry Shilpa Chakravarthy is going to be eliminated this week from Bigg Boss 3 telugu pk తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువగానే అలరిస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ముందు నుంచి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ రెండు సీజన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss telugu 3 constestants,bigg boss 3 shilpa chakravarthy,bigg boss 3 himaja,bigg boss 3 srimukhi,bigg boss 3 mahesh vitta,bigg boss 3 elimination,bigg boss 3 telugu shiva jyothi,bigg boss 3 telugu rohini,telugu cinema,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్,బిగ్ బాస్ ఎలిమినేషన్,బిగ్ బాస్ శిల్ప చక్రవర్తి,తెలుగు సినిమా
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్తి (Facebook/Photo)


ఫస్ట్ వీక్ హేమా నుంచి మొదలు పెడితే.. ఆ తర్వాత జాఫర్,తమన్నా,రోహిణి,అషు రెడ్డి, అలీ రజాల ఎలిమినేషన్ విషయం కూడా ముందు రోజే లీకైంది. తాజాగా ఈ వారంలో శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె ఎలిమినేషన్ దాదాపు ఖాయం అనే విషయం స్పష్టమైంది. ఏమైనా ఈ విషయమై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు