Bigg boss 3 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి శిల్పా చక్రవర్తి ఔట్..

నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో రంజుగా సాగుతోంది. కానీ బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేసన్  పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఈ వారం శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయింది.

news18-telugu
Updated: September 15, 2019, 9:53 PM IST
Bigg boss 3 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి శిల్పా చక్రవర్తి ఔట్..
బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి (Facebook/Photo)
news18-telugu
Updated: September 15, 2019, 9:53 PM IST
నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో రంజుగా సాగుతోంది. కానీ బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేషన్  పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రకియలో శ్రీముఖి, శిల్పా చక్రవర్తి,పునర్నవి, మహేష్ విట్టా ఉన్నారు.  ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున హౌస్ మేట్స్‌ మంచి టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి, శిల్పాచక్రవర్తిలకు ఇచ్చిన టాస్క్ హౌస్‌లో నవ్వులు పూయించింది. ముఖ్యంగా శ్రీముఖి.. మగ గొంతుతో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.మరోవైపు మహేష్ విట్టా.. శ్రీముఖిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన తీరు నవ్వు తెప్పించింది. మరోవైపు శ్రీముఖి, వితిక షేరు, బాబా భాస్కర్ తిరుమల ఎపిసోడ్ కూడా హౌస్‌లో రంజుగా సాగింది.  తాజాగా ఈ వారం ఎలిమినేషన్‌లో ప్రక్రియలో రెండు వారాల క్రితం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి  8వ వారం నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌  నుంచి ఎలిమినేట్ చేసాడు.

Wild card entry Shilpa Chakravarthy is going to be eliminated this week from Bigg Boss 3 telugu pk తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువగానే అలరిస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ముందు నుంచి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ రెండు సీజన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss telugu 3 constestants,bigg boss 3 shilpa chakravarthy,bigg boss 3 himaja,bigg boss 3 srimukhi,bigg boss 3 mahesh vitta,bigg boss 3 elimination,bigg boss 3 telugu shiva jyothi,bigg boss 3 telugu rohini,telugu cinema,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్,బిగ్ బాస్ ఎలిమినేషన్,బిగ్ బాస్ శిల్ప చక్రవర్తి,తెలుగు సినిమా
శిల్ప చక్రవర్తి (Source: Youtube)


ఫస్ట్ వీక్ హేమా నుంచి మొదలు పెడితే.. ఆ తర్వాత జాఫర్,తమన్నా,రోహిణి,అషు రెడ్డి, అలీ రజాల ఎలిమినేషన్ విషయం కూడా ముందు రోజే లీకైంది. తాజాగా ఈ వారంలో శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయింది.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...