Bigg Boss 3 : బిగ్‌బాస్ మోసం.. నయా పైసా ఇవ్వలేదు : యువ నటి

Bigg Boss 3 : బిగ్ బాస్‌లో షోలో పాల్లోని నెల రోజులు దాటిన ఇంత వరకూ నయా పైసా ఇవ్వలేదని ఆరోపిస్తోంది.. షోలో పాల్గొన్న వర్తమాన నటి.

news18-telugu
Updated: November 4, 2019, 1:18 PM IST
Bigg Boss 3 : బిగ్‌బాస్ మోసం.. నయా పైసా ఇవ్వలేదు : యువ నటి
Facebook
  • Share this:
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యహరించిన బిగ్‌బాస్ తెలుగు మూడవ సీజన్ 15 వారాల పాటు నడిచి నిన్నటితో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మూడవ సీజన్‌లో సింగర్ రాహుల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. టైటిల్‌ను ప్రధానం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి హాజరైయారు. అది అలా ఉంటే.. తమిళ ‘బిగ్‌బాస్‌’ సీజన్‌- 3పై  ఓ నటి ఆరోపణలు గుప్పించింది. బిగ్ బాస్ తమిళ మూడవ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌ మీరా మిథున్‌ షోపై విమర్శలు చేస్తూ.. తనకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అందులో భాగంగా.. ఆమె విలేకరులతో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇంటి నుంచి బయటకు వచ్చి నెల రోజులు దాటింది. అనుకున్న ఒప్పందం ప్రకారం.. ఒక్క పైసా కూడా పారితోషికం అందలేదు. ఇదే విషయమై  విజయ్‌ టీవీ మేనేజ్‌మెంట్‌ను అడిగినా వారు సరిగా స్పందించడం లేదని ఆరోపించింది. నేను ఫోన్ చేస్తే.. నా ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయడం లేదని తెలిపింది. దీంతో త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపింది.



 




Loading...

View this post on Instagram




 

Looking forward 🥰


A post shared by Meera Mitun (@meeramitun) on






రాధిక ఆప్టే లేటెస్ట్ హాట్ ఫోటో షూట్..
First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...