Bigg Boss 3: నో డౌట్..ఈ సారి బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతడే..

Bigg Boss 3 | నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాస్త కామెడీ.. మరి కాస్త కాంట్రవర్సీలతో  రంజుగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో..

news18-telugu
Updated: October 12, 2019, 3:28 PM IST
Bigg Boss 3: నో డౌట్..ఈ సారి బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతడే..
బిగ్‌బాస్ తెలుగు
news18-telugu
Updated: October 12, 2019, 3:28 PM IST
నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాస్త కామెడీ.. మరి కాస్త కాంట్రవర్సీలతో  రంజుగా సాగుతోంది. కానీ బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేసన్  పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో ముందుగానే లీకైపోతున్నాయి. ఈ ఆదివారంతో 11 వారాలు పూర్తి చేసుకోబోతుంది బిగ్‌బాస్ 3 మూడో సీజన్. ఈ వారం ఎలిమినేషన్‌ రౌండ్‌లో వరుణ్, రాహుల్, మహేష్ ఉన్నారు.మహేష్ .. శ్రీముఖి టార్గెట్ చేశాడని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ మహేష్‌కు ఓట్లు వేయవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రతి వారం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ వారం మహేష్ విట్ట హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పక్కా అని చెబుతున్నారు. గత వారమే మహేష్ విట్ట హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నాడనే సమాచారం లీకైంది. కానీ లాస్ట్‌కు పునర్నవి..హౌస్‌ నుండి ఎలిమినేట్ అయింది.

Bigg Boss 3: Day 2 review.. Anchor Srimukhi over action gets angry to viewers pk.. బిగ్ బాస్ 3లో రెండో రోజు చాలా సందడి సందడిగా గడిచింది. అయితే ఎవరికి వాళ్లు కొందరు సైలెంట్‌గా కనిపిస్తే.. మరికొందరు మాత్రం చాలా వైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా అవసరమున్నా లేకపోయినా శ్రీముఖి లాంటి వాళ్లు మాత్రం కెమెరా కోసమే యాక్షన్ అన్నట్లు రెచ్చిపోవడం కాస్త విసుగు కూడా తెప్పించింది. bigg boss 3,bigg boss 3 telugu twitter,bigg boss 3 srimukhi,bigg boss 3 telugu,bigg boss 3 telugu episode 2,bigg boss 3,bigg boss 3 telugu episode 2 highlights,bigg boss telugu season 3,bigg boss 3 telugu episode 1,bigg boss,telugu bigg boss 3,bigg boss 3 telugu contestants list,bigg boss 3 telugu full episode,bigg boss telugu 3 episode 2,bigg boss telugu 3,bigg boss season 3,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu latest news,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 శ్రీముఖి,బిగ్ బాస్ 3 శ్రీముఖి ఓవర్ యాక్షన్,తెలుగు సినిమా
మహేష్ విట్ట (File Photo)


మొత్తానికి 11వ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మహేష్ విట్ట బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందనే టాక్ వినబడుతోంది. మరి బిగ్‌బాస్ 3 చివరి అంకానికి చేరడంతో అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది చూడాలి.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...