Bigg Boss 3: బిగ్‌బాస్ నిర్వాహకులపై మహేష్ విట్టా సంచలన ఆరోపణలు

చివరికి బిగ్ బాస్ 3 టైటిల్ శ్రీముఖి గెలిచినా ఆశ్చర్యం లేదన్నాడు. అయితే గతంలో కూడా శ్రీముఖి పై కొందరు ఇలాంటి ఆరోపణలే చేశారు.

news18-telugu
Updated: October 22, 2019, 1:37 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ నిర్వాహకులపై మహేష్ విట్టా సంచలన ఆరోపణలు
మహేష్ విట్ట (Star Maa/Photo)
  • Share this:
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిస్‌పేట్ చేసిన కొందరు కంటెస్టంట్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ షో ఫై సంచలన కామెంట్స్ చేసాడు మహేష్ విట్టా. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమేట్ అయినా మహేష్..బిగ్ బాస్ నిర్వాహకులు కొందరి పట్ల పక్షపాతంగా ఉంటున్నారని ఆరోపించాడు. యాంకర్ శ్రీముఖికి మాత్రం పరోక్షంగా ఫేవర్ చేస్తూ ఆమె హౌస్ లో కొనసాగేలా సహాయం చేస్తున్నారంటూ మహేష్ విట్ట చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చివరికి బిగ్ బాస్ 3 టైటిల్ శ్రీముఖి గెలిచినా ఆశ్చర్యం లేదన్నాడు. అయితే గతంలో కూడా శ్రీముఖి పై కొందరు ఇలాంటి ఆరోపణలే చేశారు. తాజాగా మహేష్ కూడా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం బిగ్ బాస్ ప్రేక్షకుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Published by: Sulthana Begum Shaik
First published: October 22, 2019, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading