బిగ్ బాస్‌పై తెలుగు యాంక‌ర్ సంచ‌ల‌నం.. ఆ బాస్‌ను సంతృప్తి ప‌రిస్తేనే..

శ్వేతా రెడ్డి బిగ్ బాస్ 3

బిగ్ బాస్ సీజన్ 3పై తెలుగులో కూడా భారీ అంచ‌నాలున్నాయి. జులై 21 నుంచి ఇది మొద‌లు కానుంది. ఇక ఇప్పుడు ఇందులో ఎవ‌రెవ‌ర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నారు షో నిర్వాహకులు.

  • Share this:
బిగ్ బాస్ సీజన్ 3పై తెలుగులో కూడా భారీ అంచ‌నాలున్నాయి. జులై 21 నుంచి ఇది మొద‌లు కానుంది. ఇక ఇప్పుడు ఇందులో ఎవ‌రెవ‌ర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నారు షో నిర్వాహకులు. ఇందులో భాగంగానే ఈ సారి కాస్త హాట్ నెస్ పెంచ‌డానికి అమ్మాయిల‌నే ఎక్కువ‌గా ఎంచుకుంటున్నారు. శ్రీ‌ముఖితో పాటు యాంక‌ర్ సావిత్రి, ఉద‌య‌భాను, హెబ్బా ప‌టేల్ లాంటి వాళ్లు ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌కు వ‌స్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌పై ఓ తెలుగు యాంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.
Bigg Boss 3: Anchor Swetha Reddy sensational comments on Bigg Boss and facing Casting Couch issues pk.. బిగ్ బాస్ సీజన్ 3పై తెలుగులో కూడా భారీ అంచ‌నాలున్నాయి. జులై 21 నుంచి ఇది మొద‌లు కానుంది. ఇక ఇప్పుడు ఇందులో ఎవ‌రెవ‌ర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నారు షో నిర్వాహకులు. anchor swetha reddy,anchor swetha reddy twitter,anchor swetha reddy hot,anchor swetha reddy instagram,anchor swetha reddy facebook,anchor swetha reddy movies,anchor swetha reddy youtube channel,anchor swetha reddy bigg boss 3,anchor swetha reddy comments on bigg boss,bigg boss telugu,bigg boss season 2,bigg boss 2 telugu,swetha reddy,bigg boss,bigg boss 2,anchor swetha reddy blames big boss,anchor swetha,anchor swetha reddy about bigboss,anchor shyamala bigg boss,sri reddy in bigg boss,bigg boss kaushal,bigg boss telugu 3,anchor swetha energetic speech at bigg boos 2,anchor swetha redddy nagarjuna,sri reddy,casting couch,tollywood casting couch,sri reddy latest interview,sri reddy comments,sri reddy leaks,actress sri reddy,sri reddy controversy,rashmi about casting couch,suresh babu about casting couch,casting couch issue,sri reddy videos,sri reddy exclusive interview,sri reddy casting couch,sri reddy interview full,sri reddy interview,anchor jhansi about casting couch,sri reddy about pawan kalyan,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3పై శ్వేతా రెడ్డి కామెంట్స్,కాస్టింగ్ కౌచ్,స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 3,నాగార్జున బిగ్ బాస్ 3
బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా నాగార్జున (ట్విట్టర్ ఫోటో)

ఈ షోలో పాల్గొనాలంటే మాకేం ఇస్తార‌ని స్టార్ మా కో ఆర్డినేట‌ర్ ఒక‌రు త‌నను క‌మిట్మెంట్ అడిగార‌ని ప్రముఖ యూ ట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ షోకు తాను కూడా ఎంపికైన‌ట్లు ఫోన్ వ‌చ్చింద‌ని.. ఇలాంటి షోకు వ‌స్తే త‌న‌కు కూడా క్రేజ్ వ‌స్తుంద‌ని ఇంట్లో వాళ్ల‌ను కూడా అతి క‌ష్ట‌మ్మీద ఒప్పించాన‌ని చెబుతుంది శ్వేతా రెడ్డి. అయితే అంతా సిద్ధం చేసుకుని ఇంట్లోకి రావ‌డ‌మే త‌రువాయి అనుకుంటున్న త‌రుణంలో బిగ్ బాస్ కో-ఆర్డినేటర్ ఒక‌రు ఫోన్ చేసి.. ఈ షోకు మిమ్మల్ని తీసుకుంటే మాకేంటి లాభం అంటూ ఒంక‌ర‌గా అడిగాడ‌ని చెబుతుంది.
Bigg Boss 3: Anchor Swetha Reddy sensational comments on Bigg Boss and facing Casting Couch issues pk.. బిగ్ బాస్ సీజన్ 3పై తెలుగులో కూడా భారీ అంచ‌నాలున్నాయి. జులై 21 నుంచి ఇది మొద‌లు కానుంది. ఇక ఇప్పుడు ఇందులో ఎవ‌రెవ‌ర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నారు షో నిర్వాహకులు. anchor swetha reddy,anchor swetha reddy twitter,anchor swetha reddy hot,anchor swetha reddy instagram,anchor swetha reddy facebook,anchor swetha reddy movies,anchor swetha reddy youtube channel,anchor swetha reddy bigg boss 3,anchor swetha reddy comments on bigg boss,bigg boss telugu,bigg boss season 2,bigg boss 2 telugu,swetha reddy,bigg boss,bigg boss 2,anchor swetha reddy blames big boss,anchor swetha,anchor swetha reddy about bigboss,anchor shyamala bigg boss,sri reddy in bigg boss,bigg boss kaushal,bigg boss telugu 3,anchor swetha energetic speech at bigg boos 2,anchor swetha redddy nagarjuna,sri reddy,casting couch,tollywood casting couch,sri reddy latest interview,sri reddy comments,sri reddy leaks,actress sri reddy,sri reddy controversy,rashmi about casting couch,suresh babu about casting couch,casting couch issue,sri reddy videos,sri reddy exclusive interview,sri reddy casting couch,sri reddy interview full,sri reddy interview,anchor jhansi about casting couch,sri reddy about pawan kalyan,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3పై శ్వేతా రెడ్డి కామెంట్స్,కాస్టింగ్ కౌచ్,స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 3,నాగార్జున బిగ్ బాస్ 3
నాగార్జున బిగ్ బాస్ 3

ఈ షో హిట్ అవ్వాలంటే మీరెలాంటి ప‌నులు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు.. షోలో ఎలాంటి సెన్సేష‌న్స్ చేస్తార‌ని అడిగార‌ని చెబుతుంది. మీ ఉద్దేశ్యం ఏంటని గ‌ట్టిగా అడిగితే.. మా బాస్‌ను మీరెలా ఇంప్రెస్ చేయాల‌నుకుంటున్నారు అని అస‌లు విష‌యం చెప్పాడ‌ని చెబుతుంది ఈమె. అస‌లు త‌న నుంచి మీరేం కోరుకుంటున్నార‌ని అడిగాన‌ని శ్వేతా రెడ్డి ప్ర‌శ్నించిన‌ట్లు చెప్పింది.
Bigg Boss 3: Anchor Swetha Reddy sensational comments on Bigg Boss and facing Casting Couch issues pk.. బిగ్ బాస్ సీజన్ 3పై తెలుగులో కూడా భారీ అంచ‌నాలున్నాయి. జులై 21 నుంచి ఇది మొద‌లు కానుంది. ఇక ఇప్పుడు ఇందులో ఎవ‌రెవ‌ర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నారు షో నిర్వాహకులు. anchor swetha reddy,anchor swetha reddy twitter,anchor swetha reddy hot,anchor swetha reddy instagram,anchor swetha reddy facebook,anchor swetha reddy movies,anchor swetha reddy youtube channel,anchor swetha reddy bigg boss 3,anchor swetha reddy comments on bigg boss,bigg boss telugu,bigg boss season 2,bigg boss 2 telugu,swetha reddy,bigg boss,bigg boss 2,anchor swetha reddy blames big boss,anchor swetha,anchor swetha reddy about bigboss,anchor shyamala bigg boss,sri reddy in bigg boss,bigg boss kaushal,bigg boss telugu 3,anchor swetha energetic speech at bigg boos 2,anchor swetha redddy nagarjuna,sri reddy,casting couch,tollywood casting couch,sri reddy latest interview,sri reddy comments,sri reddy leaks,actress sri reddy,sri reddy controversy,rashmi about casting couch,suresh babu about casting couch,casting couch issue,sri reddy videos,sri reddy exclusive interview,sri reddy casting couch,sri reddy interview full,sri reddy interview,anchor jhansi about casting couch,sri reddy about pawan kalyan,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3పై శ్వేతా రెడ్డి కామెంట్స్,కాస్టింగ్ కౌచ్,స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 3,నాగార్జున బిగ్ బాస్ 3
కేఏ పాల్, శ్వేతా రెడ్డి ఫైల్ (twitter)

అంతేకాదు బాస్‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం ఏంట‌ని.. క‌మిట్మెంట్ అడుగుతున్నారా అని ప్ర‌శ్నిస్తే సైలెంట్ అయిపోయార‌ని కామెంట్స్ చేసింది శ్వేతా రెడ్డి. మొత్తానికి అన్నిచోట్లా ఉండే క‌మిట్మెంట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా వ‌చ్చింద‌ని ఇది విన్న వాళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: