‘బిగ్ బాస్ 3’లో మొద‌లైన శ్రీ‌ముఖి ర‌చ్చ‌.. హాట్ షోతో రెచ్చిపోయిన యాంక‌ర్..

Bigg Boss 3: ఈ సారి బిగ్ బాస్ హౌజులో అంద‌రి క‌ళ్లు ఉన్న‌ది శ్రీ‌ముఖిపైనే. స్టార్ యాంక‌ర్‌గా బయట ల‌క్ష‌లు సంపాదిస్తూ కూడా అవ‌న్నీ వ‌దిలేసి బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకు వెళ్లింద‌నే ప్ర‌శ్న‌లు ముందు నుంచి అంద‌ర్లోనూ ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 22, 2019, 6:18 PM IST
‘బిగ్ బాస్ 3’లో మొద‌లైన శ్రీ‌ముఖి ర‌చ్చ‌.. హాట్ షోతో రెచ్చిపోయిన యాంక‌ర్..
యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3
  • Share this:
ఈ సారి బిగ్ బాస్ హౌజులో అంద‌రి క‌ళ్లు ఉన్న‌ది శ్రీ‌ముఖిపైనే. స్టార్ యాంక‌ర్‌గా బయట ల‌క్ష‌లు సంపాదిస్తూ కూడా అవ‌న్నీ వ‌దిలేసి బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకు వెళ్లింద‌నే ప్ర‌శ్న‌లు ముందు నుంచి అంద‌ర్లోనూ ఉన్నాయి. అయితే ఆమె ఊహించ‌నంత పారితోషికం ఆఫ‌ర్ చేసి ఈమెను బిగ్ బాస్ హౌజులోకి పంపించారు స్టార్ మా యాజ‌మాన్యం. ఇదిలా ఉంటే ఆమె అక్క‌డికి వెళ్ల‌డ‌మే కాదు హాట్ షో కూడా చేయాల‌నేది కండీష‌న్. గ్లామ‌ర్ షో ఉంటేనే బిగ్ బాస్ రేటింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
Bigg Boss 3: Anchor Srimukhi Sensational glamour show in Bigg Boss house and hot Promo goes viral in social media pk.. ఈ సారి బిగ్ బాస్ హౌజులో అంద‌రి క‌ళ్లు ఉన్న‌ది శ్రీ‌ముఖిపైనే. స్టార్ యాంక‌ర్‌గా బయట ల‌క్ష‌లు సంపాదిస్తూ కూడా అవ‌న్నీ వ‌దిలేసి బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకు వెళ్లింద‌నే ప్ర‌శ్న‌లు ముందు నుంచి అంద‌ర్లోనూ ఉన్నాయి. anchor srimukhi,anchor srimukhi bigg boss 3,anchor srimukhi bigg boss 3,anchor srimukhi hot in bigg boss 3,anchor srimukhi bigg boss 3 promo,anchor srimukhi exposing in bigg boss 3,anchor srimukhi hot show in bigg boss 3,srimukhi,srimukhi hot,anchor sreemukhi,srimukhi hot photos,anchor srimukhi hot,anchor srimukhi latest photos,srimukhi hot pics,srimukhi hot dance,srimukhi hot in patas,srimukhi hot navel pics,srimukhi hot photoshoot,srimukhi latest photo shoot,srimukhi movies,srimuhi hot navel,srimukhi hot navel in black saree,anchor srimukhi photoshoot,sri mukhi hot video,telugu cinema,యాంకర్ శ్రీముఖి,యాంకర్ శ్రీముఖి హాట్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3 ప్రోమో,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి హాట్

ఇప్పుడు ఈ మిష‌న్ మొద‌లైపోయింది. తాజాగా విడుద‌లైన ప్రోమోలో శ్రీ‌ముఖి అదిరిపోయే హాట్ షో చేసింది. చిన్నచిన్న చ‌డ్డీలు వేసుకుని అమ్మ‌డు డాన్సుల‌తో కుమ్మేసింది. ఆమెతో పాటు మిగిలిన వాళ్లు కూడా హాట్ గానే క‌నిపిస్తున్నా కూడా శ్రీ‌ముఖి మాత్ర‌మే రెచ్చిపోయింది. తొలిరోజే ర‌చ్చ ఇలా ఉంటే ఆ త‌ర్వాత త‌ర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.


బిగ్ బాస్ సీజ‌న్ 3 100 రోజుల పాటు సాగ‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌ముఖి కానీ ఉందంటే ఆమె ఇమేజ్ కూడా మారిపోవ‌డం ఖాయం. పైగా కొన్ని రోజుల నుంచి ఈమె సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ వ‌చ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో కూడా ఇదే చేయ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి శ్రీ‌ముఖి దెబ్బ‌కు బిగ్ బాస్ రేటింగ్స్ ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలిక‌.


First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు