Bigg Boss 3: బిగ్‌బాస్ 3 హోస్ట్ ఎవరో చెప్పేసిన శ్రీరెడ్డి..

బిగ్‌బాస్ 3 హోస్ట్ ఎవరో చెప్పేసిన శ్రీరెడ్డి

Bigg Boss 3 Host | అవును ఇపుడు తెలుగులో బిగ్‌బాస్ 3 ఎపుడు మొదలవుతుందా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. తాజాగా శ్రీరెడ్డి..స్టార్ మా యాజమాన్యం కంటే ముందు బిగ్‌బాస్ 3 హోస్ట్ ఎవరో చెప్పేసింది.

  • Share this:
అవును ఇపుడు తెలుగులో బిగ్‌బాస్ 3 ఎపుడు మొదలవుతుందా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే యేడాది కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముందుగా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా ఎన్టీఆర్ పేరు వినిపిచ్చింది.  కానీ ఈయ‌న ఇప్పుడు రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా బిగ్‌బాస్ 3 హోస్ట్ చేయనని తేల్చిచెప్పేసాడు.

Bigg boss 3: actor sri reddy confirmed hero venkatesh is bigg boss 3 new host,Bigg Boss 3 Host | అవును ఇపుడు తెలుగులో బిగ్‌బాస్ 3 ఎపుడు మొదలవుతుందా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. తాజాగా శ్రీరెడ్డి..స్టార్ మా యాజమాన్యం కంటే ముందు బిగ్‌బాస్ 3 హోస్ట్ ఎవరో చెప్పేసింది. bigg boss 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,sri reddy bigg boss 3,sri reddy youtube,sri reddy facebook,sri reddy leaks,venkatesh bigg boss 3 host,sri reddy confirmed venkatesh bigg boss 3 host,sri reddy on pawan kalyan,bigg boss ntr,bigg boss nani,bigg boss nagarjuna,bigg boss 3 venkatesh,bigg boss 3 telugu host,bigg boss,bigg boss season 3,bigg boss 3 tamil,bigg boss season 3 telugu,bigg boss 3 telugu contestants,bigg boss 3 contestants,bigg boss telugu,bigg boss telugu season 3 contestants,bigg boss season 3 tamil,bigg boss 3 contestants list,bigg boss 3 telugu latest news,bigg boss 3 tamil contestants list.tollywood,telugu cinema,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి లీక్స్,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి లీక్స్,బిగ్‌బాస్ 3 శ్రీరెడ్డి,బిగ్‌బాస్ 3 హోస్ట్ గా వెంకటేష్,వెంకటేష్ బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 ఎన్టీఆర్,బిగ్‌బాస్ 3 నాని,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా వెంకటేష్..కన్ఫామ్ చేసిన శ్రీరెడ్డి


మరోవైపు స్టార్ మాలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగార్జున పేరు కూడా వినిపించింది. మరోవైపు బిగ్బాస్ 3 హోస్ట్‌గా వెరైటీగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. తాజాగా  ఈ మూడో సీజన్‌ను హోస్ట్ చేసేది ఎవరో శ్రీరెడ్డి చెప్పేసింది. స్టార్ మా యాజమాన్యం కాకుండా శ్రీరెడ్డి చెప్పడమేమిటి అనేగా డౌటు.. రీసెంట్‌గా శ్రీరెడ్డి..సురేష్ బాబు చిన్నకొడుకు అభిరామ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ సారి బిగ్‌బాస్ 3ను హోస్ట్ చేసేది వెంకీమామనే అనే చెప్పేసింది. మరి శ్రీరెడ్డి చెప్పినట్టు బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా వెంకటేష్ నిజంగానే ఈ  కార్యక్రమాన్ని లీడ్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఏమైనా ‘బిగ్‌బాస్ 3’ హోస్ట్ పై తాజాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
First published: