బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు అనారోగ్యం.. ఆందోళనలో అభిమానులు..

బిగ్ బాస్ అనేది తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ముందుగా హిందీలో మొదలై.. అక్కడ ఇప్పటికే 12 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు 13వ సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 4:43 PM IST
బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు అనారోగ్యం.. ఆందోళనలో అభిమానులు..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
బిగ్ బాస్ అనేది తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ముందుగా హిందీలో మొదలై.. అక్కడ ఇప్పటికే 12 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు 13వ సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సల్మాన్ ఖాన్ దానికి హోస్ట్. ఒక్కో సీజన్‌కు తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడు కండలవీరుడు. తాజా సీజన్ కోసం ఏకంగా 300 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనారోగ్యం పాలైంది. తాజాగా హిందీ 13వ సీజన్‌లో పాల్గొన్న బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్య కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉంది.
Bigg Boss 13 hindi season contestant Devoleena Bhattacharjee admitted in hospital due to back pain pk బిగ్ బాస్ అనేది తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ముందుగా హిందీలో మొదలై.. అక్కడ ఇప్పటికే 12 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు 13వ సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. devoleena bhattacharjee,devoleena bhattacharjee twitter,devoleena bhattacharjee instagram,devoleena bhattacharjee bigg boss 13 season,bigg boss 13,devoleena bhattacharjee bigg boss 13,devoleena bhattacharjee,bigg boss,devoleena bigg boss 13,salman khan bigg boss 13,vikas gupta reaction on devoleena bhattacharjee | bigg boss 13,bigg boss 13 promo,bigg boss 13 episode 1,bigg boss 13 contestants,bigg boss 13 contestants list,devoleena bhattacharjee lifestyle,devoleena bhattacharjee to quit bigg boss 13,salman khan devoleena bhattacharjee,దేవోలీనా భట్టాచార్య,దేవోలీనా భట్టాచార్య బిగ్ బాస్ 13,దేవోలీనా భట్టాచార్యకు అనారోగ్యం,తెలుగు సినిమా
దేవోలీనా భట్టాచార్య ఫైల్ ఫోటో

దాంతోపాటు తీవ్రమైన వెన్నునొప్పి కూడా ఉండటంతో షో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. మొన్నీమధ్యే ఓ టాస్క్ ఆడుతున్నపుడు అలాగే కింద పడిపోయింది దేవోలీనా. దీంతో ఆమె షో నుండీ బయటకు వెళ్ళిపోవాలనుకుంటుంది.. అదే విషయం నిర్వాహకులకు చెప్పి బయటికి వచ్చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు వైద్యం అందిస్తున్నారు. నొప్పి తగ్గిన తర్వాత వస్తుందేమో అనుకుంటే.. తాను పూర్తిగా షో నుంచి బయటికి రావాలనుకుంటున్నానని చెప్పడంతో అభిమానులు నిరాశ పడ్డారు.
Bigg Boss 13 hindi season contestant Devoleena Bhattacharjee admitted in hospital due to back pain pk బిగ్ బాస్ అనేది తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ముందుగా హిందీలో మొదలై.. అక్కడ ఇప్పటికే 12 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు 13వ సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. devoleena bhattacharjee,devoleena bhattacharjee twitter,devoleena bhattacharjee instagram,devoleena bhattacharjee bigg boss 13 season,bigg boss 13,devoleena bhattacharjee bigg boss 13,devoleena bhattacharjee,bigg boss,devoleena bigg boss 13,salman khan bigg boss 13,vikas gupta reaction on devoleena bhattacharjee | bigg boss 13,bigg boss 13 promo,bigg boss 13 episode 1,bigg boss 13 contestants,bigg boss 13 contestants list,devoleena bhattacharjee lifestyle,devoleena bhattacharjee to quit bigg boss 13,salman khan devoleena bhattacharjee,దేవోలీనా భట్టాచార్య,దేవోలీనా భట్టాచార్య బిగ్ బాస్ 13,దేవోలీనా భట్టాచార్యకు అనారోగ్యం,తెలుగు సినిమా
దేవోలీనా భట్టాచార్య ఫైల్ ఫోటో

ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణయం కూడా పూర్తిగా ఆమెకే వదిలేసారు నిర్వాహకులు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో దేవోలీనా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈమె ఇలా మధ్యలో వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి దేవోలీనా వాలెంటరీ ఎలిమినేషన్ మిగిలిన కంటెస్టెంట్స్‌కు వరంగా మారనుంది. డిసెంబర్‌లోనే ఈ సీజన్ ముగియనుంది. దీనికి వస్తున్న ఆదరణ చూసి మరో ఐదు వారాలు పొడిగించారు నిర్వాహకులు. దీనికోసం సల్మాన్ ఖాన్ అదనంగా 45 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: December 2, 2019, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading