ఆ బడా ఫ్యామిలీ హీరో ‘గే’ కహాని.. అందుకే విడాకులు ఇచ్చిన భార్య..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఆ ఫ్యామిలీ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు క్రియేట్ చేసాయి. ఆ ఇంటి పేరు చెప్పుకొని.. ఓ బడా డైరెక్టర్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

news18-telugu
Updated: September 20, 2020, 6:23 PM IST
ఆ బడా ఫ్యామిలీ హీరో ‘గే’ కహాని.. అందుకే విడాకులు ఇచ్చిన భార్య..
‘గే’ (File/Photo)
  • Share this:
ఆ ఫ్యామిలీకి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆ ఫ్యామిలీ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసాయి. ఆ ఇంటి పేరు చెప్పుకొని.. ఓ బడా డైరెక్టర్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఐనా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక హీరోగా హిట్టు కొట్టడానికి అతనికి ఐదేళ్లుకు పైగా పట్టింది. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడా అంటే అది లేదు. హీరోగా కెరీర్ సమాప్తం అయినా.. అడపా సినిమాలు చేస్తూ ఏదో తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఈ మధ్యలోనే ఆ కథానాయకుడు అపుడపుడే పేరు తెచ్చుకుంటున్న ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న కొన్నాళ్ల తర్వాత ఆ హీరోకు విడాకులిచ్చేసింది. ఆమె విడాకులు ఇవ్వడానికి కారణం అతను ‘గే’ అని తెలియడమే. పెళ్లి కాకముందు ‘గే’ అయినా.. పెళ్లి తర్వాత అదే బిహేవియర్ మార్చుకుంటాడనుకుంది. అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆమె అతనికి శాశ్వతంగా విడాకులతో బై బై చెప్పేసింది.

tollywood big family hero is gay due to this reason his wife gave divorce,tollywood,telugu news,lesbian actress,gay actor,gay hero,tollywood lesbian actress,gay scenes,lesbian scenes,tollywood lesbian heroine,star heroine lesbian,telugu cinema,tollywood star hero,tollywood star hero affairs,tollywood hero,telugu cinema gossips,tollywood hero affair with heroin,hero heroins affair,telugu movie gossips,tollywood gossips,star hero romance,star hero in debts,star hero debts,senior star debts,star hero 50 crore debts,young tollywood hero,telugu cinema,తెలుగు సినిమా,స్టార్ హీరోకు అప్పులు,సీనియర్ హీరోకు అప్పులు,స్టార్ హీరోకు 50 కోట్ల అప్పులు,స్టార్ హీరో ఎఫైర్,బాలీవుడ్ హీరోయిన్‌తో టాలీవుడ్ అగ్రనటుడు రొమాన్స్,గే,గే హీరో,గే యాక్టర్, లెస్బియన్,లెస్బియన్ స్టార్ హీరోయిన్,తెలుగు లెస్బియన్ సీన్స్,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లెస్బియన్,గే, గే నటుడు,గే హీరో
‘గే’


ప్రస్తుతం ఆ హీరో సింగిల్‌గానే కాలం వెల్లబుచ్చుతున్నాడు. అయినా.. పట్టువదలని విక్రమార్కుడిలా ఏదో ఒక సినిమా చేస్తూ.. తాను కూడా ఇండస్ట్రీలో ఉన్నట్టు కటింగ్స్ ఇస్తున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading