Bigg Boss Fame Ravi: హైదరాబాద్(Hyderabad) లో సినిమా అంతటి భారీ సెట్టింగ్స్ లో "లూయిస్ పార్క్" (Luis Park) యాడ్ షూటింగ్ జరుపుకుంటున్న బిగ్ బాస్ యాంకర్ రవి (Anchor Ravi), జబర్దస్త్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh)..త్వరలో ఈ యాడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత దేశంలో తొలిసారిగా ఏపీ (Andhra Pradesh) తెలంగాణ(Telagnaga)లో లాంచ్ కానున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ బ్రాండ్ "లూయిస్ పార్క్". గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి గొప్ప బ్రాండ్ "లూయిస్ పార్క్".ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి ఏపీ తెలంగాణలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు. ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి "లూయిస్ పార్క్" యాడ్ షూటింగ్ జరుపుకుంటుంది. ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరిగుతుంది.
ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ గారు డైరెక్ట్ చేశారు.అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ గారు కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టి చేయడం జరిగుతుంది.
త్వరలో రాబోతున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ "లూయిస్ పార్క్" బ్రాండ్ ను ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం. ఇక యాంకర్ రవి .. వ్యాఖ్యాతగానే కాకుండా నటుడిగా లక్ పరీక్షించుకున్నాడు. హీరోగా పలు సినిమాల్లో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా బిగ్‌బాస్ సీజన్ 6లో ఒక పార్టిసిపెంట్‌గా వ్యహరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor ravi, Bigg boss telugu, Telugu Cinema, Tollywood