భూమిక చావ్లా హాట్ షో.. లేట్ వయసులో ఘాటు అందాలు..

Bhumika Chawla: వ‌య‌సు 40 దాటిపోయినా కూడా ఇంకా రెచ్చిపోయింది భూమిక‌. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఎందుకంటే త‌న సోష‌ల్ మీడియాలోనే భూమిక చావ్లా ఈ హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2020, 5:31 PM IST
భూమిక చావ్లా హాట్ షో.. లేట్ వయసులో ఘాటు అందాలు..
భూమిక చావ్లా హాట్ షో (bhumika chawla hot)
  • Share this:
వ‌య‌సు 40 దాటిపోయినా కూడా ఇంకా రెచ్చిపోయింది భూమిక‌. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఎందుకంటే త‌న సోష‌ల్ మీడియాలోనే భూమిక చావ్లా ఈ హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఉన్న‌ట్లుండి ఇలా రెచ్చిపోవ‌డానికి కార‌ణ‌మేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. భూమికకు ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కుర్రాళ్ల‌కు తార‌క‌మంత్రం. మిలీనియం మొదట్లో ఖుషీ లాంటి సంచ‌ల‌న సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ సినిమాలో అమ్మడు నడుము సీన్ ఇప్పటికీ సంచలనమే.

Bhoomika Chawla Sensational Hot Photoshoot.. Pawan Heroine bold photos in Social Media pk.. వ‌య‌సు 40కి చేరువవుతుంటే ఇప్పుడు రెచ్చిపోయింది భూమిక‌. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఎందుకంటే త‌న సోష‌ల్ మీడియాలోనే భూమిక చావ్లా ఈ హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఉన్న‌ట్లుండి ఇలా రెచ్చిపోవ‌డానికి కార‌ణ‌మేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. Bhoomika Chawla Photoshoot,Bhoomika Chawla Hot,Bhoomika Chawla Sensational Hot,Bhoomika Chawla twitter,Bhoomika Chawla instagram,Bhoomika Chawla Hot Photoshoot,Bhoomika Chawla Sensational Hot Photoshoot,bhoomika hot,bhoomika nani,telugu cinema,భూమిక చావ్లా,భూమిక చావ్లా హాట్ పోటోషూట్,భూమిక చావ్లా హాట్,భూమిక చావ్లా ట్విట్టర్,భూమిక చావ్లా సోషల్ మీడియా
భూమిక చావ్లా హాట్ ఫోటోషూట్


ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమికను మాత్రం ఖుషీ హీరోయిన్‌గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ త‌ర్వాత కూడా ఒక్క‌డు, సింహాద్రి లాంటి ఇండ‌స్ట్రీ హిట్స్ లో న‌టించింది భూమిక‌. భ‌ర‌త్ ఠాకూర్‌తో పెళ్ళైన త‌ర్వాత సినిమాల‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంది భూమిక‌. ఆ త‌ర్వాత బాలీవుడ్ వెళ్లి అక్క‌డ కొన్ని రోజులు సినిమాలు చేసింది. ఎమ్మెస్ ధోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది భూమిక‌. ఈ చిత్రంతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చింది భూమిక చావ్లా.

Bhoomika Chawla Sensational Hot Photoshoot.. Pawan Heroine bold photos in Social Media pk.. వ‌య‌సు 40కి చేరువవుతుంటే ఇప్పుడు రెచ్చిపోయింది భూమిక‌. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఎందుకంటే త‌న సోష‌ల్ మీడియాలోనే భూమిక చావ్లా ఈ హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఉన్న‌ట్లుండి ఇలా రెచ్చిపోవ‌డానికి కార‌ణ‌మేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. Bhoomika Chawla Photoshoot,Bhoomika Chawla Hot,Bhoomika Chawla Sensational Hot,Bhoomika Chawla twitter,Bhoomika Chawla instagram,Bhoomika Chawla Hot Photoshoot,Bhoomika Chawla Sensational Hot Photoshoot,bhoomika hot,bhoomika nani,telugu cinema,భూమిక చావ్లా,భూమిక చావ్లా హాట్ పోటోషూట్,భూమిక చావ్లా హాట్,భూమిక చావ్లా ట్విట్టర్,భూమిక చావ్లా సోషల్ మీడియా
భూమిక చావ్లా హాట్ ఫోటోషూట్


ఆ త‌ర్వాత తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన ఎంసిఏ సినిమాతో అద‌ర‌గొట్టింది. అయితే అక్క‌, వ‌దిన పాత్ర‌ల‌కు ఫిక్సైపోతున్న ఈ స‌మ‌యంలో ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఇలా రెచ్చిపోవ‌డం వెన‌క అస‌లు కార‌ణ‌మేంటో అని అంతా త‌ల ప‌ట్టుకుంటున్నారు. ఈ మధ్యే బాలయ్య రూలర్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరికీ తెలియదు అంతే. ఏదేమైనా హాట్ షోతో ఇప్పుడు మ‌తులు చెడ‌గొడుతుంది భూమిక‌. ఇప్ప‌టికీ ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ ఫోటోషూట్ ఆమెకు కొత్త అవ‌కాశాలు తీసుకొస్తుందో లేదో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: February 28, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading