హోమ్ /వార్తలు /సినిమా /

Bhola Shankar : మహా శివరాత్రి కానుకగా చిరంజీవి ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ విడుదల.. అధికారిక ప్రకటన..

Bhola Shankar : మహా శివరాత్రి కానుకగా చిరంజీవి ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ విడుదల.. అధికారిక ప్రకటన..

Chiranjeevi - Bhola Shankar:  మెగాస్టార్ చిరంజీవి  సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మహా శివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Chiranjeevi - Bhola Shankar:  మెగాస్టార్ చిరంజీవి  సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో  ‘భోళా శంకర్’ మూవీ ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. చిరంజీవి (Chiranjeevi ) విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య (Acharya) సినిమాను కంప్లీట్ చేసారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.  హీరోగా చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 4న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా.. చివరకు ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

  .ఆచార్య తర్వాత చిరంజీవి  గాడ్ ఫాదర్ మూవీతో పాటు ‘భోళా శంకర్’ (Bhola Shankar), బాబీ, వెంకీ కుడుముల సినిమాలు చేస్తున్నారు. అందులో ‘భోళా శంకర్’  సినిమా కూడా ఒకటి. ఈ మూవీ  తమిళ వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా  కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో చిరంజీవికి సంబంధించిన లుక్‌ను మహా శివరాత్రి కానుకగా ఉదయం 9.05 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మహా శివరాత్రి రోజున .. భోళా శంకరుడిగా.. కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అదే నండి మెగాస్టార్ లుక్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు.

  ఈ చిత్రంలో కీర్తి సురేష్ భర్త పాత్రలో నాగ శౌర్య నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో మూడు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. త్వరలో సల్మాన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

  Bheemla Nayak 2nd Day WW Collections : ’భీమ్లా నాయక్’ వరల్డ్ వైడ్ 2 డే కలెక్షన్స్.. రెండో రోజు సత్తా చాటిన పవన్ కళ్యాణ్..

  దాంతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు వెంకీ కుడుములతో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చేసారు.ఈ సినిమాను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు లీడర్ తరహా పాత్రలో చిరు క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

  First published:

  Tags: Bhola Shankar, Chiranjeevi, Tollywood

  ఉత్తమ కథలు