ప్రధాని ‘నరేంద్ర మోదీ’ బయోపిక్ తీస్తా... రేసుగుర్రం విలన్ రవి కిషన్..

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ను రేసు గుర్రం ఫేమ్ భోజ్‌పురి సూపర్ స్టార్ రవి కిషన్ నిర్మించనున్నట్టు ప్రకటించాడు.

news18-telugu
Updated: September 12, 2019, 9:01 AM IST
ప్రధాని ‘నరేంద్ర మోదీ’ బయోపిక్ తీస్తా... రేసుగుర్రం విలన్ రవి కిషన్..
పీఎం నరేంద్ర మోదీ బయోపిక్‌లో రవి కిషన్ (File Photo)
  • Share this:
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. తెలుగునాట ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.  ఆ తర్వాత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యంలో  ‘యాత్ర’ సినిమా వచ్చింది.  మరో వైపు మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి దారి తీసిన పరిస్థితులపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఇంకోవైపు వివేక్ ఓబరాయ్ హీరోగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితకథ ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.

has Prime Minister Narendra Modi watch his Own Biopic PM Narendra Modi Moivie,pm narendra modi,pm narendra modi movie,pm modi,narendra modi,pm narendra modi movie review,pm narendra modi biopic,vivek oberoi,narendra modi biopic,narendra modi movie,pm narendra modi review,vivek oberoi pm narendra modi,pm modi biopic movie,pm narendra modi public review,pm narendra modi trailer,vivek oberoi as narendra modi,pm narendra modi movie collection,pm narendra modi watched his own biopic,pm narendra modi movie ki kamai,పీఎం నరేంద్ర మోదీ బయోపిక్,పీఎం నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్,పీఎం నరేంద్ర మోదీ బయోపిక్‌ను మోదీ చూసారా,పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ మూవీ రివ్యూ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,నరేంద్ర మోదీ,
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ


తాజాగా రేసు గుర్రం విలన్  భోజ్‌పురి సూపర్ స్టార్ రవికిషన్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బయోపిక్‌ను భోజ్‌పురి భాషలో తానే హీరోగా తెరకెక్కించాలని ఉన్నట్టు తెలిపాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రవికిషన్.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌పుర్ నుంచి బీజేపీ తరుపున ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రవి కిషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

ravi kishan,yogi adityanath,ravi kishan& yogi adityanth ji,ravi kishan gorakhpur,cm yogi adityanath,gorakhpur candidate ravi kishan & yogi adityanath,yogi adityanath latest news,ravi kishan meets yogi aditya,ravi kishan meets yogi,ravi kishan calls on yogi,yogi,yogi adityanath ravi kishan,yogi & ravi kishan,yogi adityanath & actor ravi kishan, ravi kishan,ravi kishan bhojpuri,ravi kishan bjp,ravi kishan gorakhpur,ravi kishan gorakhpur election,ravi kishan actor,ravi kishan songs,ravi kishan movies,ravi kishan narendra modi,ravi kishan gorakhpur chunav,ravi kisan,ravi kishan news,ravi kishan song,ravi kishan movie,ravi kishan rally,ravi kishan films,ravi kishan dance,ravi kishan family,ravi kishan speech,ravi kishan comedy,ravi kishan village, yogi adityanath,yogi adithynath,up cm yogi adithyanath,up cm yogi adityanath,yogi adityanath news,yogi adityanath speech,yogi adityanath congress,yogi adityanath new speech,yogi adityanath tipu sultan,yogi adityanath in karnataka,yogi adityanath speech latest,yogi adityanath latest speech,yogi adityanath new speech 2017,yogi adityanath karnataka speech,yogi adityanath speech on hindutva, యోగి ఆదిత్యనాథ్, రవికిషన్, గోరఖ్‌పూర్
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో గోరఖ్ పూర్ ఎంపీ నటుడు రవి కిషన్ శుక్లా (file Photo)


దేశంలోనే ఎన్నో సమస్యలకు మోదీ ప్రభుత్వం పరిష్కారం చూపుతున్నదన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370రద్దు సాహోసోపేతమైన నిర్ణయం అని అన్నారు. భోజ్‌పురి సినిమా రంగంపై 60 వేల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వారందరూ పొట్ట చేతపట్టుకొని ముంబైకి వెళ్తున్నారు. అలాంటి వారికి ఉపాధి లభించేలా భోజ్‌పురి సినిమాలు నిర్మిస్తాను అని రవికిషన్ వెల్లడించారు. ప్రస్తుతం మోడీ బయోపిక్ నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఐతే ఈ సారి హిందీలో కాకుండా భోజ్‌పురి భాషలో తీయాలని ఉందని మనసులో మాట బయపెట్టాడు రవి కిషన్. ఈ సందర్భంగా ఆయన ప్రజా సేవ చేస్తూనే సినిమాలో నటిస్తానన్నారు.

‘సైరా నరసింహారెడ్డి’లో ముఖ్యపాత్రలో నటించిన రవి కిషన్ (Twitter/Photo)


ఎంపీగా ఎన్నికయ్యాను కాబట్టి ఇక నుండి డ్యాన్స్, పాటలు తరహా పాత్రలు చేయకుండా సీరియస్ పాత్రలు చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రవికిషన్ శుక్లా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో ముఖ్యపాత్రలో నటించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 12, 2019, 9:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading