హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak Twitter Review : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..

Bheemla Nayak Twitter Review : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..

Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

ఇంకా చదవండి ...

    Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది. ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేసారు.మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్  చేసిన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది.

    ఒరిజినల్ వెర్షన్‌లో ఇద్దరి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. అహంభావి అయిన మాజీ సైనికాధికారికీ,.ఆత్మ గౌరవం ఉన్న పోలీస్ అధికారికి మధ్య జరిగిన స్టోరీనే  ‘భీమ్లా నాయక్’. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఈగో క్లాషెసే  ఈసినిమా స్టోరీ. మలయాలంలో అది బాగా సింక్ అయింది కాబట్టి అంత పెద్ద హిట్టైయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ టేకప్ చేసేసరికి అంతా మారిపోయింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

    నైజాం (తెలంగాణ): రూ. 35.00 కోట్లు

    సీడెడ్ (రాయలసీమ): రూ. 17.00 కోట్లు

    ఉత్తరాంధ్ర: రూ.  9.50 కోట్లు

    ఈస్ట్: రూ. 6.50 కోట్లు

    వెస్ట్: రూ. 5.60 కోట్లు

    గుంటూరు: రూ. 7.20 కోట్లు

    కృష్ణా:  రూ. 6.00 కోట్లు

    నెల్లూరు: రూ. 3.20 కోట్లు

    ఏపీ + తెలంగాణ: రూ. 90.00 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 10.50 కోట్లు

    ఓవర్సీస్: రూ. 9.00 కోట్లు

    వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 109.50 కోట్లు

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ రావాలి. ఇప్పటి వరకు 2022లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్.. బిజినెస్ కూడా. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా

    నైజాం (తెలంగాణ)లో 350 థియేటర్స్..

    సీడెడ్ ‘రాయలసీమ): 250

    ఆంధ్ర ప్రదేశ్ : 450+

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ : 1075                                                                                                         కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : 200+                                                                                                             ఓవర్సీస్ (విదేశాల్లో) : 600                                                                                                                     ప్రపంచ వ్యాప్తంగా 1875 థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది.

    ‘ భీమ్లా నాయక్’ చిత్రానికి  త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఇప్పటికే అమెరికాలో  అడ్వాన్స్ బుకింగ్స్  ప్రీమియర్స్ రూపంలో వన్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.  వన్ మిలియన్ మార్క్ అందుకునే దిశలో పరుగులు తీస్తోంది.  భీమ్లా నాయక్’ చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నారు. హిందీలో ఒక వారం తర్వాత రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

    First published:

    Tags: Bheemla Nayak, Bheemla Nayak Movie Review, Pawan kalyan, Rana daggubati, Saagar K Chandra, Tollywood

    ఉత్తమ కథలు