హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak 3rd Day WW Collections : ’భీమ్లా నాయక్’ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్.. రూ. 100 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ..

Bheemla Nayak 3rd Day WW Collections : ’భీమ్లా నాయక్’ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్.. రూ. 100 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ..

Bheemla Nayak 2nd Day WW Collections :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా మూడు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్‌గా ‘భీమ్లా నాయక్’ మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...

  Bheemla Nayak 3rd Day WW Collections :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది. ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేసారు.మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్  చేసిన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. ఇక మొదటి రోజు, రెండో రోజు మంచి  కలెక్షన్స్ సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ మూడో రోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టి కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది.

  కరోనా (Corona Cases) కేసులు కూడా మెల్లగా తగ్గుముఖం పడుతుండటంతో రప్ఫాడిస్తున్నాడు పవర్ స్టార్. తెలుగు రాష్ట్రాలతో ఓవర్సీస్‌లోనూ (Overseas) దుమ్ము దులిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దానికితోడు పాజిటివ్ టాక్ కూడా రావడంతో అస్సలు తగ్గడం లేదు భీమ్లా నాయక్. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.51 కోట్లు.. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే.. మూడో రోజు కంటే కొద్ది మొత్తంలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.  మొత్తంగా రూ. 16.73 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా మూడో రోజు ఏరియా వైజ్‌గా కలెక్షన్స్ విషయానికొస్తే..

  నైజాం (తెలంగాణ): రూ. 25.88 కోట్లు / రూ. 35.00 కోట్లు

  సీడెడ్ (రాయలసీమ): రూ. 7.02 కోట్లు / రూ. 17.00 కోట్లు

  ఉత్తరాంధ్ర: రూ. 4.66 కోట్లు /  రూ.  9.50 కోట్లు

  ఈస్ట్: రూ. 3.60 కోట్లు  / రూ. 6.50 కోట్లు

  వెస్ట్: రూ. 3.91 కోట్లు /  రూ. 5.60 కోట్లు

  గుంటూరు: రూ. 3.88 కోట్లు / రూ. 7.20 కోట్లు

  కృష్ణా:  రూ. 2.31 కోట్లు / రూ. 6.00 కోట్లు

  నెల్లూరు: రూ. 1.81 కోట్లు / రూ . 3.20 కోట్లు

  ఏపీ + తెలంగాణ:  రూ. 53.07 కోట్లు (గ్రాస్ రూ. 79.10 కోట్లు) / రూ. 90.00 కోట్లు

  రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 6.10 కోట్లు /  రూ. 10.50 కోట్లు

  ఓవర్సీస్:రూ. 10.02 కోట్లు / రూ. 9.00 కోట్లు

  వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: 69.19 కోట్లు (గ్రాస్ రూ. 108.50 కోట్లు) / రూ. 109.50 కోట్లు

  NBK 107 : బాలకృష్ణ 107వ చిత్రం ఆ సూపర్ హిట్‌కు రీమేకా.. ? ఇంతకీ బాలయ్య కెరీర్‌లో ఇది ఎన్నో రీమేక్ అంటే..

  తెలంగాణలో 36 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. తొలి మూడు రోజుల్లో  రూ. 25.88 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. కానీ ఏపీలో మాత్రం రెండు రోజుల్లో రూ. 27.19 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. పవన్ రేంజ్‌కు ఇది తక్కువే. కానీ అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. త్వరలో 2 మిలియన్ మార్క్ దాటే అవకాశాలున్నాయి. పైగా రేపు మహా శివరాత్రి ‘భీమ్లా నాయక్’కు కలిసొచ్చే అంశాలు.  మొత్తంగా బ్రేక్ కావాలంటే.. ఈ సినిమా ఇంకా రూ. 38.81 కోట్ల షేర్ రాబట్టాలి. చూడాలిక.. ముందు ముందు  ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందో.

  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood, Tollywood Box Office Report

  ఉత్తమ కథలు