రాక్షసుడు మూవీ ప్రివ్యూ టాక్.. ఇంతకీ బెల్లంకొండ హిట్ కొట్టాడా..

Rakshasudu Movie Review | టాలీవుడ్‌లో  బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే తెలియకుండానే కొన్ని అంచనాలు వచ్చేస్తుంటాయి. బెల్లంకొండ కథ విషయంలో కాంప్రమైజ్ అయినా హీరోయిన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’ సినిమా ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఈ సినిమా టాక్ విషయానికొస్తే..

news18-telugu
Updated: August 2, 2019, 9:14 AM IST
రాక్షసుడు మూవీ ప్రివ్యూ టాక్.. ఇంతకీ బెల్లంకొండ హిట్ కొట్టాడా..
రాక్షసుడు సినిమా ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
టాలీవుడ్‌లో  బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే తెలియకుండానే కొన్ని అంచనాలు వచ్చేస్తుంటాయి. బెల్లంకొండ కథ విషయంలో కాంప్రమైజ్ అయినా హీరోయిన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడు. అంతేకాదు తన సినిమాను పెద్ద హీరోల తరహాలో ప్రచారం చేస్తుంటాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’ సినిమా ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఈ సినిమా తమిళంలో హిట్టైయిన ‘రాచ్చసన్’ సినిమాకు రీమేక్ ఇది. తమిళంలో హిట్టైయిన ఈ సినిమాను తెలుగులో రమేష్ వర్మ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో బెల్లకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.

bellamkonda sreenivas rakshasudu movie preview talk,rakshasudu movie review,rakshasudu preview talk,rakshasudu overseas talk,rakshasudu public talk,rakshasudu twitter review,bellamkonda sreenivas,bellamkonda srinivas rakshasudu,bellamkonda sai srinivas,rakshasudu movie,bellamkonda srinivas,rakshasudu,bellamkonda sai sreenivas,bellamkonda srinivas new movie,bellamkonda sreenivas rakshasudu,rakshasudu trailer,bellamkonda sreenivas rakshasudu teaser,rakshasudu teaser,rakshasudu telugu movie,rakshasudu movie trailer,anupama parameswaran,rakshasudu theatrical trailer,rakshasudu teaser bellamkonda srinivas,రాక్షసుడు మూవీ రివ్యూ,బెల్లంకొండ శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు,రాక్షసుడు ప్రివ్యూ టాక్,రాక్షసుడు ఓవర్సీస్ టాక్,రాక్షసుడు ట్విట్టర్ రివ్యూ,
రాక్షసుడు సినిమా ఫైల్ ఫోటో (Source: Twitter)


ఓవర్సీస్ టాక్ ప్రకారం ఈ సినిమాను తమిళంలో  ఉన్న సినిమాను కాపీ పేస్ట్  చేసినట్టు చాలా థ్రిల్లింగ్‌గా తెరకెక్కించనట్టు టాక్. ఈ సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయిని చెబుతున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను కిక్ ఎక్కించడం ఖాయం అంటున్నారు. మొత్తానికి బెల్లంకొండ తొలిసారి హిట్ కొట్టబోతున్నట్టు సమాచారం. హీరో, విల‌న్ మ‌ధ్య సాగే మైండ్ గేమ్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో విలన్ పాత్ర హైలైట్. అనుపమ పరమేశ్వరన్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉందట. ఈ థ్రిల్లర్ హిందీ డబ్బింగ్ హక్కులు 12.5 కోట్లకు.. శాటిలైట్ రైట్స్‌కు మరో 6 కోట్లు వచ్చాయి. దాంతో విడుదలకు ముందే చాలా వరకు సేఫ్ అయిపోయింది రాక్షుడు. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పర్లేదు. ముందు సినిమాలు 20 కోట్లకు పైగా బిజినెస్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం రూ. 16 కోట్లకు పడిపోయాడు బెల్లంకొండ. డబ్బింగ్ రైట్స్ కూడా కలుపుకుంటే రూ. 35 కోట్ల మేర బిజినెస్ చేసింది రాక్షసుడు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com