బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమా కలెక్షన్స్.. స్లో అండ్ స్టడీ..

ఇన్ని రోజులు స్టార్ హీరో స్థాయిలో వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చాడు. బిల్డప్ కాకుండా కథ ఎక్కువగా ఉండేలా చూసుకుని రాక్షసుడు సినిమా చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 3, 2019, 3:04 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమా కలెక్షన్స్.. స్లో అండ్ స్టడీ..
రాక్షసుడు సినిమా ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అంటారు కదా.. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇదే చేస్తున్నాడు. ఇన్ని రోజులు స్టార్ హీరో స్థాయిలో వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చాడు. బిల్డప్ కాకుండా కథ ఎక్కువగా ఉండేలా చూసుకుని రాక్షసుడు సినిమా చేసాడు. ఈ చిత్రానికి ఇప్పుడు అద్భుతమైన టాక్ వచ్చింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళనాట హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు రీమేక్. దీనికి తొలిరోజే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అలాగే వస్తున్నాయి.
Bellamkonda Sreenivas Rakshasudu movie 1st WW collections are decent pk ఇన్ని రోజులు స్టార్ హీరో స్థాయిలో వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చాడు. బిల్డప్ కాకుండా కథ ఎక్కువగా ఉండేలా చూసుకుని రాక్షసుడు సినిమా చేసాడు. Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas twitter,Bellamkonda Sreenivas instagram,Bellamkonda Sreenivas rakshasudu movie,Bellamkonda Sreenivas rakshasudu collections,Bellamkonda Sreenivas Rakshasudu movie 1st WW collections,Bellamkonda Sreenivas Rakshasudu collections,Bellamkonda Sreenivas Rakshasudu movie collections,Bellamkonda Sreenivas anupama parameswaran,telugu cinema,రాక్షసుడు,రాక్షసుడు కలెక్షన్స్,రాక్షసుడు సినిమా కలెక్షన్స్,రాక్షసుడు ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
రాక్షసుడు సినిమా ఫైల్ ఫోటో (Source: Twitter)

బెల్లంకొండ ముందు సినిమాలతో పోలిస్తే దీనికి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ మరీ తీసిపారేసే వసూళ్లు మాత్రం కాదు. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్ తీసుకొచ్చాడు బెల్లంకొండ.. ఓవర్సీస్ నుంచి మరో 30 లక్షలు వచ్చాయి. మొత్తంగా తొలిరోజు 2.5 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చాడు ఈయన. సినిమాకు టాక్ బాగుంది కాబట్టి కచ్చితంగా శని, ఆదివారాల్లో ఇంకా మంచి వసూళ్లు వస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.
Bellamkonda Sreenivas Rakshasudu movie 1st WW collections are decent pk ఇన్ని రోజులు స్టార్ హీరో స్థాయిలో వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చాడు. బిల్డప్ కాకుండా కథ ఎక్కువగా ఉండేలా చూసుకుని రాక్షసుడు సినిమా చేసాడు. Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas twitter,Bellamkonda Sreenivas instagram,Bellamkonda Sreenivas rakshasudu movie,Bellamkonda Sreenivas rakshasudu collections,Bellamkonda Sreenivas Rakshasudu movie 1st WW collections,Bellamkonda Sreenivas Rakshasudu collections,Bellamkonda Sreenivas Rakshasudu movie collections,Bellamkonda Sreenivas anupama parameswaran,telugu cinema,రాక్షసుడు,రాక్షసుడు కలెక్షన్స్,రాక్షసుడు సినిమా కలెక్షన్స్,రాక్షసుడు ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
రాక్షసుడు సినిమా ఫైల్ ఫోటో (Source: Twitter)

ప్రమోషన్స్ కూడా ఇలాగే చేస్తున్నారు. బి, సీ సెంటర్స్‌లో కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ఆదరణ బాగుంది. దాంతో ఇదే స్థాయి మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని నమ్ముతున్నారు. సినిమా సేఫ్ కావాలంటే 14 కోట్లు కావాలి. టాక్ ప్రకారం చూస్తుంటే అది పెద్ద కష్టమేం కాకపోవచ్చని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఈ చిత్రంతో అయినా బెల్లంకొండ హిట్ కొడతాడో లేదో..?
First published: August 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading